Chea Seeds Benefits: ఆహార ప్రియులు ఫుడ్ ఆస్వాదించేందుకు వివిధ రకాల రెసిపీలను ట్రై చేస్తూ ఉంటారు. ప్రతిరోజూ కొత్త వంటకాలు తినడానికి ఇష్టపడతాడు. అంతేకాకుండా వీరు ప్రత్యేకంగా వీధుల్లో లభించే చాలా రకాల ఆహారాలను తిసుకోవడం విశేషం.
Seeds For Health: మారుతున్న జీవనశైలి కారణంగా అదంరూ హెల్తీగా, ఫిట్‌గా ఉండేదుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇటీవలే చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలను క్రమంగా తీసుకుంటున్నారని వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నివేదికలు పేర్కొన్నాయి.
Weight loss Tips: స్థూలకాయం ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గేందుకు వివిధ రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే కొన్ని రకాల విత్తనాలతో కేవలం వారం రోజుల్లోనే బరువు తగ్గవచ్చంటే నమ్ముతారా..
Increasing Hemoglobin Naturally: శరీరంలో రక్తం లేకపోవడం ఒక సాధారణ సమస్య. అయినప్పడికీ ఇది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారీ తిసే అవకాశం ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) నివేదిక ప్రకారం.. భారతదేశంలో 58.6% మంది పిల్లలు, 53.2% మంది బాలికలు, 50.4% గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారని నివేదిక పేర్కొంది.
Reduce Sweating Tips: ప్రస్తుతం వేసవి కాలం నుంచి వర్షకాలంలోకి అడుపెడుతున్నాం. అయితే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Flax Seeds Benefits: ఎండల కారణంగా ప్రస్తుతం భారత్‌లో చాలా చోట్ల వేడి వాతావరణం నెలకొని ఉంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటుతోంది. ఈ ఎండల కారంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
Flaxseed Raita: రైతా పాలతో తయారు చేసిన తియ్యాని పెరుగు మిశ్రమంతో తయారు చేస్తారు. ప్రస్తుతం వివాహా వింధు బోజనాలలో, పెద్ద పెద్ద రెస్టారెంట్లలో బోజనం చేసే ముందు వడ్డిస్తారు. రైతా లేకుండా ప్రతి భోజనం అసంపూర్ణ బోజనమని పెద్దలు అంటారు . ఈ మిక్స్డ్ కర్డ్‌లో చాలా రకాలున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.