Luthiana Fire Accident: పంజాబ్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. ప్రమాద కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Bhoiguda fire mishap: బోయిగూడ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
Bhoiguda fire accident: సికింద్రాబాద్ గోడౌన్లో అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం బాధితులను ఆదుకుంటుందని సీఎం తెలిపారు. మృతులకు రూ.5 లక్షల చొప్పన పరిహారం ప్రకటించారు.
Fire Accident: సికింద్రాబాద్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా తలెత్తిన ప్రమాదంలో 11 మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం వివరాలు ఇలా..
Ongole Fire Accident: ప్రకాశం జిల్లా ఒంగోలు నగర శివారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఉడ్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం జరిగి ఆ మంటలు సమీపంలోని కావేరి ట్రావెల్స్ పార్కింగ్ ఏరియాలో పాకాయి. దీంతో మంటల ధాటికి 8 ప్రైవేట్ బస్సులు దగ్ధమయ్యాయి.
Secunderabad Club Fire Accident: దేశంలోని ప్రతిష్ఠాత్మక క్లబ్బుల్లో ఒకటైన సికింద్రాబాద్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం (జనవరి 16) తెల్లవారుజామున 3 గం. సమయంలో క్లబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Burundi prison fire: బురుండి దేశంలో దారుణం చోటుచేసుకుంది. రాజధాని గితెగా(Gitega)లోని ప్రధాన జైలులో ఇవాళ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 38 మంది మృతి చెందగా...69 మందికి గాయాలయ్యాయి.
Nalgonda: నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల శివారులో ఉన్న శ్రీరాఘవేంద్ర ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ.60 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.
Akhanda Movie: 'అఖండ' సినిమా ప్రదర్శిస్తున్న ఓ మూవీ థియేటర్ లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రేక్షకులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన వరంగల్ లో జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.