Forbes: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చోటు దక్కించుకున్నారు.ఫోర్బ్స్ లో వరుసగా 6వ సారి నిలిచారు. ఈ జాబితాలో భారత్ నుంచి ఇంకెవరెవరు ఉన్నారో చూద్దాం.
Union Budget 2024 Updates: కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు దక్కిన ప్రాధాన్యతపై అంతా సానుకూల స్పందనే ఎదురైంది. కూటమి ప్రభుత్వం గొప్పగా అభివర్ణించుకుంది. ఇక రాజధాని రూపు రేఖలు మారతాయనే అంచనాలు వేసుకున్నారు. ఈలోగా ఆర్థికమంత్రి చేసిన వ్యాఖ్యలు మళ్లీ సందిగ్ధంలో పడేశాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi metro ride: ఢిల్లీ మెట్రోలో నిర్మలా సీతారామన్ ప్రయాణించారు. ఒక కేంద్ర మంత్రి నిలబడి ఉన్న అక్కడున్న వారు కనీసం నిలబడి సీటు కూడా ఇవ్వలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
2024 Budget On Health Sector: ఈ ఏడాది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారీ అంచనాల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా మధ్యంత బడ్జెట్ను ప్రవేశపెట్టారు. లోక్సభ ఎన్నికల అనంతరం ఏర్పడి కొత్త ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే ఈసారి మధ్యంతర బడ్జెట్లో పెద్దగా ప్రకటనలు చేయలేదు కానీ.. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఆరోగ్య రంగానికి సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు.
Budget 2023 Live Updates: బడుగు జీవులకు ఆదాయ పన్ను మినహాయింపుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటి వరకు ఇన్కమ్ టాక్స్ రిబేట్ రూ. 5 లక్షలుగా ఉండగా కేంద్రం ఈ ఏడాది నుంచి ఇన్కమ్ టాక్స్ ఇన్కమ్ టాక్స్ రిబేట్ని రూ. 7 లక్షలకు పెంచింది.
GST on Food items: సామాన్యులకు కేంద్రం షాకిచ్చింది. నిత్యావసర వస్తువుల ధరలు ఇవాళ్టి నుంచి భారీగా పెంచనుంది. ఇటీవల జరిగిన జీఎస్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
Parliament Budget Session: బడ్జెట్ సమావేశాలపై కేంద్రం అధికారిక ప్రకటన వెలువరించింది. ఈ నెలాఖరు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలిపింది.
Income Tax returns: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు సెప్టెంబరు 30వరకు గడువు పొడిగించింది కేంద్రప్రభుత్వం. కొత్త ఐటీ పోర్టల్లో సమస్యల కారణంగా గడువు తేదీని మరోసారి పొడిగించే యోచన చేస్తోంది కేంద్రం.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి సాధారణ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ఈ సందర్భంగా ..ఆమె మరోసారి సంప్రదాయానికే పెద్ద పీట వేశారు. కేంద్ర బడ్జెట్ అంటే ... దాదాపుగా పేద్ద లెక్కల పద్దుగా అందరూ భయపడతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.