Karnataka KFD Cases: దాదాపు మూడు నుంచి నాలుగేళ్ల పాటు మహమ్మారి కరోనా వైరస్‌తో ప్రపంచం అల్లకల్లోలమైంది. ఆ మహమ్మారి బెడద ప్రస్తుతం కనుమరుగైనా ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఉనికి చాటుతోంది. తాజాగా కొత్త కొత్త వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. భారతదేశంలో తాజాగా మరో వ్యాధి బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా కర్ణాటకను భయపెట్టిస్తోంది.
Sharmila Tour: వరుస పర్యటనలతో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి చేపట్టాల్సిన జిల్లాల పర్యటన వాయిదా పడింది. వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
Fever & Bath: వర్షాకాలం అంటేనే వ్యాధులు చుట్టుముట్టే సమయం. వివిధ రకాల ఇన్ఫెక్షన్లు ఎదురౌతాయి. అందుకే వర్షాకాలంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వర్షకాలం ఎంత ఆహ్లాదంగా ఉన్నా ఆరోగ్యపరంగా అంత హాని కల్గిస్తుంది.
Foods To Boost Your Immunity During Monsoon: వర్షాకాలంలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా ఎక్కువ అవడం వల్ల వచ్చే ఇన్ పెక్షన్స్, జబ్బుల నుంచి బయటపడాలంటే కేవలం పరిశుభ్రంగా ఉంటేనో లేక అపరిశుభ్రమైన ఆహారం, నీరు దూరం పెడితేనో సరిపోదు.. శరీరానికి బలాన్నిచ్చే చక్కటి ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకోవాలి. అదేంటి అనేది ఇప్పుుడు తెలుసుకుందాం.
Indian Medical Association: మీరు ప్రతి చిన్నదానికి యాంటీబయాటిక్స్ వాడుతున్నారా..? అయితే తక్షణమే వీటి వాడకం తగ్గించండి. వీటి వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ మేరకు వైద్యులకు కీలక సూచనలు జారీ చేసింది.
Get Rid Of Cold Cough Fever Flu In Less Than 48 Hours: వాతావరణం లో తేమ పెరగడం వల్ల దగ్గు జలుబు జ్వరం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన పనులు నియమాలను పాటించాల్సి ఉంటుంది.
Best Fruit For Asthma: వాతావరణంలో కాలుష్యం కారణంగా చాలామంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్యానికి సూచించిన పలు పండ్లను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి.
Ice Cream Side Effects: ఎండా కాలంలో అందరూ ఐస్‌క్రీమ్ తినడానికి ఇష్టపడుతారు. అయితే చాలా మంది వర్షాకాలంలో కూడా ఐస్‌క్రీమ్ విచ్చలవిడిగా తింటున్నారు ఇలా చేయడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Fruits benefits: సాధారణంగా మంచి ఆహారం, జ్యూస్ లు తీసుకోవడం ద్వారా కొన్ని వ్యాధులు దూరమవుతాయి. అంతేకాకుండా మీరు కొన్ని పండ్లును కూడా తినడం వల్ల అనేక జబ్బుల నుండి ఉపశమనం పొందవచ్చు.
Tomoto Fever: టమాట జ్వరంతో కేరళలో దాదాపుగా వందమందికిపైగా చిన్నారులు ఆసుపత్రి పాలయ్యారు. డెంగ్యూ, చికెన్ గూన్యా వ్యాధిన పడ్డ చిన్నారుల్లో ఈ ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
Normal levels of oxygen saturation: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కొద్దీ ఆక్సీజన్ సరఫరాకు డిమాండ్ పెరుగుతోంది. ఓవైపు దేశవ్యాప్తంగా ఆక్సీజన్ సరఫరాకు డిమాండ్ పెరుగుతోంటే.. మరోవైపు డిమాండ్‌కి తగినంత సప్లై లేక ఆక్సీజన్ అవసరమైన కొవిడ్-19 రోగులు పడుతున్న పాట్లు పెరిగిపోతున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న కరోనా రోగులను కష్టాలను చూస్తున్న ఇతర పేషెంట్స్, సాధారణ జనం ముందు జాగ్రత్తగా ఆక్సీజన్ శాచ్యురేషన్ లెవెల్స్‌పై (Normal oxygen saturation levels) అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ కొత్త లక్షణాలు ఎప్పటికప్పుడు బయటికి వస్తున్నాయి. తాజగా ఒక పరిశోధన కొన్ని కొత్త లక్షణాల గురించి తెలిపింది. జ్వరంతో పాటు తలతిరడగం వంటి లక్షణాలు కూడా కోవిడ్-19 ( Covid-19) లక్షణాలు అని తెలిపింది.
Arvind Kejriwal`s COVID-19 test : న్యూ ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రత్యేక వైద్య బృందం ఇవాళ ఉదయం ఆయన రక్త నమూనాలను సేకరించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.