Asthma Patients Precautions: ఆస్తమాతో బాధపడుతున్న వారు వాన కాలంలో ఆరోగ్య నిపుణులు సూచించిన చిట్కాలు పాటించడం చాలా మంచిది.. లేకపోతే వాతావరణంలో తేమ పెరగడం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Best Fruit For Asthma: వాతావరణంలో కాలుష్యం కారణంగా చాలామంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్యానికి సూచించిన పలు పండ్లను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.