Hyderabad Regional Ring Road News: వారేమీ కరుడు గట్టిన నేరస్థులు కాదు, దేశ ద్రోహులు అంతకంటే కాదు. ఇంకా నిజం చెప్పాలంటే వాళ్లు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు. సమాజంలో తొలి స్థానంలో గౌరవం పొందాల్సిన రైతులు... దేశం కోసం పలుగు, పార, నాగలి చేతబట్టి రేయింబవళ్లు మట్టిలో గడిపే సైనికులు.
Kamareddy Municipality Master Plan Issue: గత కొన్ని రోజులుగా ప్రతిపాదిత ముసాయిదాపై కొన్ని రాజకీయ పార్టీలు రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయని గంప గోవర్థన్ ఆరోపించారు. 20 ఏళ్లకు ఒకసారి పెరిగిన జనాభా ప్రకారం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారని... అలాగే కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ను న్యూఢిల్లీకి చెందిన డిడిఎఫ్ కన్సల్టెన్సీకి చెందిన సంస్థ తయారుచేయడం జరిగిందన్నారు.
కేంద్రం, రైతు సంఘాల నాయకుల మధ్య తొమ్మిదోసారి జరిగిన చర్చలు కూడా అసంపూర్ణంగానే ముగిశాయి. ఎప్పటిలాగానే రైతులతో మరోసారి భేటీ ఉంటుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఈ స్టే (stays three farms laws) కొనసాగుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు గత నెలన్నర నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం, రైతు సంఘాల మధ్య పలుమార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల (Farm laws) ను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 40 రోజులకు పైగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు రైతు సంఘాల నాయకులు, కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల (Farm laws) ను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 42రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. తీవ్రమైన చలి, వర్షంలో కూడా రైతులు వెనకడుగు వేయకుండా నిరసనను ( Farmer Agitation ) కొనసాగిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల ( Farm laws ) కు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు, కేంద్రం మధ్య ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకు మరోసారి చర్చలు జరగనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ( Farm laws ) రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ( Farmer Agitation ) చేస్తున్న ఆందోళన ఆదివారంతో 39వ రోజుకు చేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.