Allu Arjun Team Condemn Prashant Kishor Political Comments: పుష్ప 2: ది రూల్ విజయంతో ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు గుప్పున రావడంతో అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. రాజకీయాల్లోకి వచ్చేది రానిదానిపై కీలక ప్రకటన చేసింది. వాళ్లు ఏం చెప్పారో తెలుసుకుందాం.
Pushpa 2 villain: పుష్ప సినిమా విలన్ అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇటీవల ఏడీహెచ్‌డీ ప్రభావానికి గురైనట్లు వెల్లడించారు. దీని వల్ల శరీరంలో అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు.
OTT Releases: ఈ మధ్యకాలంలో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. ప్రతి వారంలాగే ఈ వారం కూడా వివిధ ఓటీటీల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారం విడుదల కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్ జాబితాను ఓసారి పరిశీలిద్దాం.
OTT Release: ఇటీవలి కాలంలో ఓటీటీలకు క్రేజ్ పెరిగిపోయింది. సినిమా మేకర్లు సైతం థియేర్ రిలీజ్ కంటే ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి కనబరుస్తున్నారంటే అతిశయోక్తి కాకపోవచ్చు ముఖ్యంగా చిన్న, మధ్య తరహా సినిమాలకు ఓటీటీ బెస్ట్ ఆప్షన్ కావచ్చు.
Nayakudu Trailer Review: తమిళంలో ఇటీవలే విడుదలై సంచలనం సృష్టిస్తోన్న మామన్నన్ మూవీ తెలుగులో నాయకుడు అనే టైటిల్ తో విడుదల కాబోతోంది. పొలిటికల్, యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన నాయకుడు సినిమాలో ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించారు.
Fahadh Faasil Schedule ఫాహద్ ఫాజిల్‌కు నటుడిగా ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పని లేదు. సౌత్‌లో ఫాహద్ ఫుల్ బిజీగా ఉండే నటుడు. ఇప్పుడు పుష్పతో పాన్ ఇండియన్ యాక్టర్‌గా మారాడు. మాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు ఫాహద్ ఎంట్రీ గట్టిగానే జరిగింది.
Kamal Haasan Success Party : తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాతో మరోమారు సూపర్ హిట్ అందుకున్నాడు. విజయోత్సాహంతో తాజాగా ఒక భారీ విందు ఏర్పాటు చేశారు.
Vikram Movie: లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమా విక్రమ్ సీక్వెల్ ఉండబోతుందా..అభిమానుల డిమాండ్ అలానే ఉంది. అటు కమల్ హాసన్ కూడా ఆ దిశగా సంకేతాలిచ్చేశారు.
Pushpa Review: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప ది రైజ్' థియేటర్లలో విడుదలైంది. 'తగ్గేదే లే' అంటూ బెనిఫిట్ షో నుంచే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి చేశారు. మరి సినిమా ఎలా ఉంది? అల్లు అర్జున్ సహా ఇతర నటీ, నటులు ఎలా చేశారు? తెలుసుకుందాం.
Vikram teaser launching on Kamal Haasan's birth day: నవంబర్ 6న కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు ఆయన పుట్టిన రోజు కానుకగా విక్రమ్ మూవీ టీజర్ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.