Mouni Roy Health Recovery Story: 38 ఏళ్ల టీవీ నటి మౌని రాయ్ తన ఆరోగ్యం గురించి వెల్లడించడం చాలా ఆందోళన కలిగించే విషయం. ఆమె తన ఆరోగ్యం గురించి చెప్పిన వివరాలు అందరీని షాక్‌కు గురి చేసింది.
Without Gym Exercise : ఆరోగ్యంగా ఉండనలు చాలామంది అనుకుంటారు కానీ జిమ్ కి వెళ్లి వ్యాయామం చేసే టైం అందరి దగ్గర ఉండదు. మరి అలాంటి వారు జిమ్ కి వెళ్లకుండా ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చు తెలుసుకుందాం..
Best Way To Reduce Belly Fat In Telugu: ప్రస్తుతం చాలామంది పొట్టపై భాగంలో ఉన్న కొవ్వును తగ్గించుకోవడానికి ఎంతగానో శ్రమ పడుతున్నారు. నిజానికి బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కొన్ని సులభమైన పద్ధతులను అనుసరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఆ సులభమైన పద్ధతులు ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Reduce Belly Fat In Rapid Speed: పొట్ట కొవ్వును తగ్గించుకోవడం అంత సులభంగా కాదు. బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఈ కింది ఆసనాలను వేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే సులభంగా శరీర బరువు కూడా తగ్గుతారు.
Black Pepper For Weight Loss: నల్ల మిరియాల ప్రతి రోజు తీసుకోవడం వల్ల శీతాకాలంలో సులభంగా శరీర బరువును నియంత్రిస్తాయి. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా నియంత్రిస్తాయి. కాబట్టి మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.
Weight Loss With Millet Flour And Water Chestnut Flour: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఈ పిండి లను వినియోగించి తయారు చేసిన ఆహారాలను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఈ పిండిలతో తయారుచేసిన ఆహారాలు ఒకసారి సారి ట్రై చేయండి.
Mokka Jonna Roti For Weight Loss: చలికాలంలో మొక్కజొన్నతో తయారు చేసిన రోటీలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. ఇందులో ఉండే గుణాలు మధుమేహాన్ని కూడా సులభంగా నియంత్రిస్తాయి. కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.
Diabetes Control Tips: ఆధునిక జీవితంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. లైఫ్‌స్టైల్ వ్యాధిగా పరిగణించే డయాబెటిస్ అత్యంత ప్రమాదకరమైంది. మధుమేహం వ్యాధితో చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Belly Fat Reduce In 7 Days: బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది ఆహారాలు తీసుకోవడ వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ఈ కింది ఆహారాలు ప్రతి రోజు తీసుకోండి.
Anti Ageing Tips: కాలంతో పాటు వయస్సు పెరగడం సహజం. వయస్సు పెరిగే కొద్దీ వృద్ధాప్య లక్షణాలు బయటపడుతుంటాయి. అయితే కొంతమందికి మాత్రం వయస్సు ఎంత పెరిగినా వృద్ధాప్య లక్షణాలు కన్పించవు. ఆ రహస్యమేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం..
Burn Belly Fat In 10 Days: బరువు పెరగడం కారణంగా చాలా మంది బెల్లీ ఫ్యాట్ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఆహారాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది.
Black Coffee For Reduce Belly Fat: బెల్లీ ఫ్యాట్, అధిక బరువు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు బ్లాక్ కాఫీని తాగడం వల్ల సులభంగా గొప్ప ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి బోలెడు లాభాలను కలిగిస్తాయి.
Best Morning Drinks for Weight Loss: ప్రతి రోజు ఉదయం పూట ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని మార్నింగ్ డ్రింక్స్ తాగడం వల్ల సులభంగా శరీర బరువు తగ్గడమే కాకుండా, పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది.
Moringa Tea Weight Loss: మునగ టీని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ట్రై చేయండి.
Ginger Juice For Belly Fat: అల్లం నీటిని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు వేలాడుతున్న పొట్టను కూడా సులభంగా తగ్గిస్తాయి. కాబట్టి మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి.
Yoga For Belly Fat: బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ రెండు ఆసనాలను వేయడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల పొట్ట భాగం కూడా బలంగా మారుతుంది. అయితే ఎలాంటి ఆసనాలు వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Exercises For Reduce Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ను సులభంగా తగ్గించుకోవాలనుకునేవారు ప్రతి రోజు ఈ కింది వ్యాయామాలను చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే ఎలాంటి వ్యాయామాలు ప్రతి రోజు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Sudden Belly Fat Reasons: ప్రస్తుతం చాలామంది బెల్లీ ఫ్యాట్ కారణంగా అంద హీనంగా తయారవుతున్నారు. ఇది రావడానికి ప్రధాన కారణాలు ముందుగానే గుర్తించి.. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ బెల్లీ ఫ్యాట్ రావడానికి కారణాలు ఏంటో తెలుసా.?
Exercise Vs Dieting: ఆధునిక జీవన విధానంలో అధిక బరువు పెను సమస్యగా మారింది. స్థూలకాయం తగ్గించేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. ఈ క్రమంలో ఏం చేస్తే అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చనేది వివరంగా తెలుసుకుందాం.
Control Diabetes, Weight Loss: దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందడాని ప్రతి రోజు చేమ దుంప ఆకులను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని సులభంగా రక్షిస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.