Belly Fat Loss: బ్లాక్ కాఫీతో అధిక బరువుకు 15 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు! ప్రతి రోజు ఇలా తాగండి..

Black Coffee For Reduce Belly Fat: బెల్లీ ఫ్యాట్, అధిక బరువు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు బ్లాక్ కాఫీని తాగడం వల్ల సులభంగా గొప్ప ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి బోలెడు లాభాలను కలిగిస్తాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 27, 2023, 01:46 PM IST
Belly Fat Loss: బ్లాక్ కాఫీతో అధిక బరువుకు 15 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు! ప్రతి రోజు ఇలా తాగండి..

 

Black Coffee For Reduce Belly Fat: శరీర బరువును తగ్గించుకోవడం అంత ఈజీ కాదని అందరికీ తెలుసు..బరువును నియంత్రించుకోవడానికి చాలా మంది కొన్ని ఆరోగ్యకరమైన డ్రిక్స్‌ తాగుతున్నారు. వీటితో పాటు శరీర బరువును నియంత్రించేందుకు బ్లాక్ కాఫీ కూడా ఎంతో ప్రభావంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఈ టీని తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉండడమే కాకుండా గుండె సంబంధింత సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే బ్లాక్‌ని ఎలా తాగడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

కాఫీలో లభించే పోషకాలు:
బ్లాక్ కాఫీలో ప్రోటీన్, ఎనర్జీ, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. దీంతో పాటు పొటాషియం, ఫాస్పరస్, సోడియం, జింక్, విటమిన్ ఇ, విటమిన్ బి6, విటమిన్ కెలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ టీని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి  క్లోరోజెనిక్ యాసిడ్ లభించి శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. 

బ్లాక్ కాఫీ నిజంగా బరువు తగ్గుతుందా?:
బ్లాక్ కాఫీలో ఉండే ఆయుర్వేద గుణాలు శరీరంలోని అదనపు నీటిని తొలగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈ టీ  ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శరీర బరువును తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సిరీయస్‌గా ట్రై చేస్తున్నవారు తప్పకుండా ఈ టీని తాగాలని ప్రముఖ డైటీషియన్స్‌ తెలుపుతున్నారు. ఇలా ప్రతి రోజు తాగడం వల్ల శరీరంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌  కూడా కరుగుతుంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ శరీరానికి కొంత మేలు చేస్తుంది. అంతేకాకుండా మెదడు కేంద్ర నాడీ వ్యవస్థ చురుకుగా చేసేందుకు కూడా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన అధ్యయనంలో ప్రతి రోజు 3 నుంచి 4 కప్పుల బ్లాక్‌ టీని తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

బ్లాక్ కాఫీ ఈ సమయాల్లో తాగండి:
ఇటీవలే హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేసిన పరిశోధనల ప్రకారం..బరువు తగ్గేవారు ఖాళీ కడుపుతో బ్లాక్‌ కాఫీ తాగకూడదని తెలింది. ప్రభావవంతమైన ఫలితాలు పొందడానికి అల్పాహారం తీసుకున్న తర్వాత తాగితే మంచి ఫలితాలు పొందుతారు. ఈ కాఫీని తాగడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News