ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యాక్టివ్గా లేని ఈపీఎఫ్ ఖాతాలపై సైతం కొన్నేళ్లపాటు వడ్డీని అందిస్తుంది. ఎవరైనా ఉద్యోగం మానేస్తే ఈపీఎస్ ఖాతాలో నగదు విత్డ్రా చేయకపోతే మూడేళ్లపాటు వడ్డీని అందుకోవచ్చు.
Interest Rates On EPF Deposits | కేంద్ర ప్రభుత్వం, EPFO సంస్థలు ఈపీఎఫ్ ఖాతాదారులకు షాకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈపీఎఫ్ నగదు నిల్వలలపై వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
EPF Interest Rate Latest Updates: కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ, ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంటే కనుక గడిచిన ఆర్థిక సంవత్సరానికి సైతం ఈపీఎఫ్ ఖాతాదారుల తక్కువ వడ్డీని పొందనున్నారు.
How To Check EPF Balance Using UMANG App: ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయి. వీరికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో జమ చేశారు. వాస్తవానికి నవంబర్ కానుకగా ఈపీఎఫ్ ఖాతాదారులకు వడ్డీని అందించాల్సి ఉంది.
ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో జమచేశారు. అయితే కొందరు ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ ఖాతాకు నగదు రాలేదని ఆందోళన చెందుతున్నారు.
ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో జమచేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.