EPF Balance Check Online:: ఈపీఎఫ్ ఖాతాదారులకు ముఖ్యగమనిక. మీరు పీఎఫ్ ఖాతా నుంచి నగదు విత్ డ్రా చేయాలని అనుకుంటున్నారా..? అయితే కాస్త ఆగండి. బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త నిబంధనలు ప్రతిపాదించారు. వాటి గురించి ఒక్కసారి పూర్తిగా తెలుసుకోండి. ఇవిగో వివరాలు..
EPF Withdrawal Rules: ఇటీవల అన్ని బ్యాంకులు హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను పెంచడంతో ఈఎంఐలు కూడా పెరిగిపోయాయి. దీంతో హోమ్ లోన్ తీసుకున్న చాలామంది ముందుగా క్లోజ్ చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈపీఎఫ్ మొత్తాన్ని విత్ డ్రా చేయాలని చూస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా..
EPF Balance: ఉద్యోగం చేసే వాళ్లలో ప్రతి ఒక్కరికి ఈపీఎఫ్ ఖాతా ఉంటుంది. అయితే ఇందులో ఎంత మొత్తం జమ అయ్యింది? అందులో ఉద్యోగి వాటా ఎంత? సంస్థ వాటా ఎంత అనే విషయాలు ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం!
EPFO interest rate: ఈపీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది ఈపీఎఫ్ఓ. వారి ఖాతాల్లో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ జమ చేసినట్లు చెప్పింది. మీ ఖాతాల్లో వడ్డీ జమ అయ్యిందో లేదో ఇలా చెక్ చేసుకోండి.
EPF Benefits : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (Employees Provident Fund) సేవల్ని అందిస్తుంది. ఈపీఎఫ్ ఖాతాలు కలిగి ఉన్న వారికి భవిష్యత్తు నిధిగా పనిచేస్తుంది. వడ్డీ ప్రయోజనాలు, పన్ను మినహాయింపు, డెత్ బెనిఫిట్స్ లాంటి పలు సేవలు ఈపీఎఫ్వో ద్వారా ఆ ఖాతాదారులకు అందుతున్నాయి.
EPF Balance Available By Giving Missed Call To This Number: ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్వో మరియు కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ పలు ప్రయోజనాలు అందిస్తున్నాయి. కొందరు తమకు పన్ను మినహాయింపు లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు భవిష్యత్తు కోసం కొంత మొత్తం నగదు భద్రపరుచుకుంటున్నారు.
EPF Balance Check | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు భవిష్య నిధి ఖాతాలు అందిస్తోంది. ప్రస్తుతానికి మొత్తం ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులు EPFO సేవలు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్వో ఖాతాదారులకు నగదుపై 8.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు భవిష్య నిధి ఖాతాలు అందిస్తోంది. ప్రస్తుతానికి మొత్తం ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులు EPFO సేవలు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్వో ఖాతాదారులకు నగదుపై 8.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యాక్టివ్గా లేని ఈపీఎఫ్ ఖాతాలపై సైతం కొన్నేళ్లపాటు వడ్డీని అందిస్తుంది. ఎవరైనా ఉద్యోగం మానేస్తే ఈపీఎస్ ఖాతాలో నగదు విత్డ్రా చేయకపోతే మూడేళ్లపాటు వడ్డీని అందుకోవచ్చు.
EPF Balance Details Is Just A Missed Call Away: ఈపీఎఫ్ ఖాతాలలో నగదు నిల్వలలపై వడ్డీ రేట్లు తగ్గించడం లేదని, వాటిని యథాతథంగా కొనసాగించనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై 6 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Interest Rate On EPF | కేంద్ర ప్రభుత్వం, EPFO సంస్థలు ఈపీఎఫ్ ఖాతాదారులకు షాక్ ఇవ్వనున్నాయని భావించగా ఎట్టకేలకు 6 కోట్ల మందికి శుభవార్త అందింది. ఈపీఎఫ్ నగదు నిల్వలలపై వడ్డీ రేట్లను తగ్గించడం లేదని ఈపీఎఫ్వో, కేంద్ర కార్మిక ఉపాధిశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Interest Rates On EPF Deposits | కేంద్ర ప్రభుత్వం, EPFO సంస్థలు ఈపీఎఫ్ ఖాతాదారులకు షాకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈపీఎఫ్ నగదు నిల్వలలపై వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
EPF Interest Rate Latest Updates: కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ, ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంటే కనుక గడిచిన ఆర్థిక సంవత్సరానికి సైతం ఈపీఎఫ్ ఖాతాదారుల తక్కువ వడ్డీని పొందనున్నారు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO)లో 6 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాదారులుగా ఉన్నారు. 2019-20 సంవత్సరానికిగానూ ఈపీఎఫ్ వడ్డీని ఈపీఎఫ్ఓ, కేంద్ర కార్మికశాఖ మంత్రి ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేసింది.
ఉద్యోగులు కంపెనీ మారే సందర్భంలో ఎదుర్కొనే సమస్యల్లో ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలోని డబ్బులను విత్ డ్రా చేసుకోవడం ఒకటి. కొత్త సంస్థకు ఉద్యోగులు పీఎఫ్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే కచ్చితంగా పాత కంపెనీలో చివరి తేదీ (డేట్ ఆఫ్ ఎగ్జిట్ లేక క్లోజింగ్ డేట్) నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో గతంలో పనిచేసిన సంస్థనే డేట్ ఆఫ్ ఎగ్జిట్ వివరాలు అప్ డేట్ చేయాల్సి ఉంటుంది.
How To Update EPFO Exit Date Online In PF Account: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తమ ఈపీఎఫ్ ఖాతాదారులకు సరికొత్త సదుపాయాన్ని కల్పించింది. జాబ్ మానేసిన ఉద్యోగులే సొంతంగా వారే పాత కంపెనీ ఎగ్జిట్ డేట్ను EPFO వెబ్సైట్లో అప్డేట్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది.
EPF Passbook Password: Forgot It, Here Is What EPFO Account Holder To Do AT EPFINDIA GOV IN: ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు లభించింది. అయితే EPF వడ్డీ రేటును EPF పాస్బుక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.