Emergency Movie Special Show: కంగనా రనౌత్ దర్శకత్వం వహిస్తూ.. నటించిన మూవీ ఎమర్జెన్సీ. జనవరి 17న ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుండగా.. నాగ్‌పూర్‌లో స్పెషల్ షోను ప్రదర్శించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మూవీని వీక్షించి.. ప్రశంసలు కురిపించారు.
Emergency Day: ప్రజాస్వామ్య పరంగా మనందరం హాయిగా ఊపరి పీల్చుకుంటున్నాము. ఎవరిని పడితే వారినీ ప్రధాని సహా అందరినీ ఏకి పారేసే స్వేచ్ఛను ప్రజలు అనుభవిస్తున్నారు. కానీ 50 యేళ్ల అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రశ్నించే దేశ ప్రజల గొంతును నొక్కేసింది. అత్యవసర పరిస్థితిని విధించింది. మొత్తంగా ప్రజలపై బలవంతంగా ఈ ఎమర్జన్సీని ఎందుకు రుద్దాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయనే విషయానికొస్తే..
Kangana - Emergency Postponed: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని మాఫియాపై తిరుగుబాటు చేసిన లేడీ సింగంగా తన కంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎమర్జన్సీ' మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది.
Heavy Rains in Warangal: రానున్న రెండురోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని సీపీ ప్రజలకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతోంది అని చెబుతూ ప్రజలు పోలీసు వారి సూచనలు, సలహాలు పాటిస్తూ సహకరించాలన్నారు.
Emergency Landing Trail Run Success: ఆంధ్ర ప్రదేశ్ లోని భారత వాయు సేన విమానాల అత్యవసర లాండింగ్ ట్రయల్ రన్ ను విజయవంతం చేసింది. ఈ ట్రయల్ రన్ బాపట్ల జిల్లా కొరిసపాడు సమీపంలో జరిగింది.
Emergency Movie First Look: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన కొత్త సినిమాను ప్రకటించింది, ఆ సినిమా పేరు ఎమర్జెన్సీ. ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ ఫస్ట్ లుక్‌తో పాటు సినిమా టీజర్ వీడియో కూడా షేర్ చేసింది
Srilanka Crisis: శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశం విడిచి పారిపోయారని తెలియడంలో వేలాది మంది ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. ఆందోళనకు దిగారు. పశ్చిమ శ్రీలంకలో పరిస్థితులు చేయి దాటిపోయాయి. దీంతో ఎమర్జెన్సీ విధించారు అధికారులు.
జెట్ ఎయిర్వేస్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో ఎయిర్ వేస్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఆదివారం హైదరాబాద్ నుండి 96 మంది ప్రయాణీకులతో జెట్ ఎయిర్వేస్ విమానం బయల్దేరి వెళ్ళింది. అయితే విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్లు ఇండోర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.