Big Shock To Eatala Rajender FIR Registered In Attack: భూ వివాదంలో రియల్ ఎస్టేట్ వారిపై దాడికి పాల్పడిన ఎంపీ ఈటల రాజేందర్‌కు భారీ షాక్ తగిలింది. దాడికి పాల్పడిన కారణంగా ఎంపీతోపాటు బీజేపీ నాయకులపై పోలీసులు కేసు పెట్టారు.
Eatala Rajender Basti Nidra Completes: హైడ్రా కూల్చివేతల నుంచి పేదలకు అండగా ఉంటామని.. ఎవరూ ఆందోళన చెందవద్దని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రకటించారు.
Both CMs Revanth Chandrababu Offers Ganesh Pooja: నవరాత్రి సంబరాలు ప్రారంభమవడంతో వాడవాడనా వినాయకుడు సందడి చేస్తున్నాడు. వినాయక చవితి రోజు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పూజలో పాల్గొన్నారు.
Who Will Takes Union Cabinet Berth From Telangana: గత ఎన్నికల కన్నా బీజేపీ రెట్టింపు సీట్లు సాధించడంతో కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రుల రేసులో ఎవరూ ఉంటారనేది ఆసక్తి నెలకొంది.
KT Rama Rao Strong Counter To Revanth Reddy And Eatala Rajender: కేంద్రంలోని బీజేపీని, తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మాజీ మంత్రి కేటీఆర్ విమర్శల దాడి తీవ్రం చేశారు. తాజాగా రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీనియర్ నేత జితేందర్ రెడ్డి ట్వీట్‌పై హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రాజకీయాలలో ఉన్న వారు ఏది పడితే అది మాట్లాడకూడదని హితవు పలికారు. ఎందుకు ట్వీట్ చేశారో ఆయననే అడగాలని అన్నారు.
పదో తరగతి పేపర్ లీక్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు. నేడు విచారణకు హాజరవ్వాలని కోరగా.. తాను సోమవారం వస్తానని ఆయన తెలిపారు.
Eatala Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. పాల్వంచ పర్యటనలో భాగంగా స్థానిక తెలంగాణ నగర్ వాసులతో మాట్లాడారు. అక్కడి ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవడంపై కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Eatela Rajender: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రంలో వరి ధాన్యం ఎందుకు కొనుగోలు చేయరని ప్రశ్నించారు.
Eatala Rajender slams TRS party and CM KCR: హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితం కేసీఆర్ అహంకారానికి చెంపపెట్టు లాంటిదని, కేసీఆర్ ఈ ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోకుండా డబ్బు సంచులను, అన్యాయం, అక్రమాలను నమ్ముకున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. చివరికి శ్మశానంలో కూడా నోట్ల కట్టలు పంచిపెట్టారని, అధికార పార్టీ కావడంతో ఇష్టారీతిన అధికార దుర్వినియోగం చేశారని ఈటల మండిపడ్డారు.
Komatireddy Venkat Reddy comments on Huzurabad by-poll results: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy), పార్టీ అధిష్టానం ఏమని స్పందిస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Revanth Reddy response on Huzurabad by-poll results: హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా వెంకట్ బల్మూరికి (Venkat Balmoori) పార్టీలో భవిష్యత్ ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.
Minister KTR about Huzurabad by-poll results: గత 20 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసిందన్న మంత్రి కేటీఆర్.. ఈ ఒక్క ఉప ఎన్నిక ఫలితంతో పార్టీకి (TRS Party) ఒరిగే నష్టం కానీ లేదా పార్టీపై పడే ప్రభావం కానీ ఏమీ ఉండబోదని స్పష్టంచేశారు.
Huzurabad by-poll results live updates: తన సమీప అభ్యర్థి, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేత గెల్లు శ్రీనివాస్‌పై 23,865 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం బీజేపి అభ్యర్థి ఈటల రాజేందర్‌కి మొత్తం 1,06,213 ఓట్లు లభించగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కి 82,348 ఓట్లు నమోదయ్యాయి.
Huzurabad by-poll result live updates: ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ తరపున ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈటల రాజేందర్.. ప్రతీ ఎన్నికలోనూ విజయం సాధిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఈటల రాజేందర్ పోటీ చేసిన ఎన్నికల వివరాలు, ఆయా ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థిపై సాధించిన మెజార్టీ వివరాలను ఓసారి పరిశీలిద్దాం.
Kadiyam Srihari Pressmeet: నేడు రైతుబంధు ద్వారా రాష్ట్రంలోని లక్షల మంది రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి సొంతమన్నారు. నేటి నుంచి వారం లేదా పది రోజులపాటు అర్హులైన రైతులకు రైతుబంధు సాయం అందించడానికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు.
Gangula Kamalakar vs Eatala Rajender: ఈటల ఆరోపణలు, విమర్శలకు మంత్రి గంగుల కమలాకర్ వెంటనే కౌంటర్ అటాక్ ఇచ్చారు. తాను కూడా బీసీ బిడ్డనేనంటూ గంగుల మీసం మెలి వేయడం గమనార్హం. మరోసారి బిడ్డ అనే పదం వాడితే మంచిగా ఉండదు, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.