Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ డోసుల మధ్య విరామం ఎంత ఉండాలి..విరామం ఎక్కువుంటే కరోనా వేరియంట్ల బారిన పడే ప్రమాదముందా..విరామం పెరిగితే యాంటీబాడీలు అభివృద్ది అవుతాయా లేదా..మరి డాక్టర్ ఫౌసీ ఏమంటున్నారు.
Dr Anthony Fauci recommended complete lockdown in India: న్యూ ఢిల్లీ: భారత్లో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాల్సిన అవసరం ఉందని అమెరికాకు చెందిన టాప్ మెడికల్ ఎక్స్పర్ట్, వైట్ హౌజ్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డా ఆంథోని ఫాసీ అన్నారు. భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతుండంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసిన డా ఆంథోని ఫాసీ.
కోవిడ్ 19 వైరస్ వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. వ్యాక్సిన్ వస్తేనే మహమ్మారి నుంచి రక్షణ ఉంటుందనేది అందరి భావన. అయితే అమెరికన్ నిపుణులు చెబుతున్నది వింటే పూర్తిగా నిరాశ కలగకమానదు.
వైద్యులు, సంబంధిత రంగ నిపుణులు ఎంత చెబుతున్నా ప్రజలు మాస్కులు ధరించడం లేదని, దీని వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రముఖ వైద్యుడు డా. ఆంటోనీ ఫౌసీ హెచ్చరించారు. రోజుకు లక్ష కేసులు నమోదవుతాయని, కరోనా పోయేంత వరకు(CoronaVirus Cases In USA) ఎన్ని మరణాలు సంభవిస్తాయోనంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.