Forex Market: రూపాయి విలువ మరింత క్షీణించింది. సోమవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. ఒక్క రోజే మరో 11 పైసలు దిగజారి..మునుపెన్నడూ లేని విధంగా 84.91 స్థాయికి పతనం అయ్యింది.బలహీన దేశీయ మార్కెట్లు, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల భారత రూపాయి క్షీణించిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ వడ్డీ రేటు తగ్గించే అవకాశాలు పెరగడం..దేశీయ మార్కెట్లలో బలహీనత కారణంగా రూపాయి ప్రతికూలంగా మారింది.
Indian rupee slipped 19 paise to 82.38 against the US dollar. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఇండియన్ కరెన్సీ రోజురోజుకు బలహీనపడుతోంది. 3 రోజుల క్రితం ౩౩ పైసలు క్షీణించిన రూపాయి.. నేడు 19 పైసలు పతనం అయింది.
Rupee To Dollar: అంతర్జాతీయంగా డాలర్‌తో రూపాయి పోటీ పడలేకపోతోంది. తాజాగా రూపాయి విలువ జీవిత కాల కనిష్ఠానికి పడిపోయింది. ఇందుకు కారణాలేంటి..? విశ్లేషకులు ఏం చెబుతున్నారు..?
INDIAN RUPEE రూపాయి విలువ నానాటికి పడిపోతోంది. తాజాగా చరిత్రలో ఎన్నడు కనీ వినీ ఎగురనంతగా పడిపోయింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరగడంతో పెరుగుతున్న ముడిచమురు ధరలు... భారత వాణిజ్యం, కరెంట్ ఖాతాను దెబ్బతీస్తాయి. మార్కెట్లలో రిస్క్ తీసుకొని పెట్టుబడి పెట్టే వాళ్లు తగ్గిపోవడం, అంతర్జాతీయ కారణాల వల్ల డాలర్ బలం నానాటికీ పెరిగిపోవడం తదితర కారణాల వల్ల రూపాయి ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. దీనికి తోడు భారత్ లో పెట్టుబడుల పెట్టిన అంతర్జాతీయ సంస్థలు విదేశీ పెట్టుబడిదారులను అమ్మేసుకోవడం కూడా తోడు అవడంతో ....
డాలర్లకు డాలర్లు అలా రోడ్డుపై పడిఉండటం చూసి ప్రత్యక్షసాక్షులకు నోట మాట రాలేదు. వెంటనే పిచ్చి పట్టినట్టుగా అరుచుకుంటూ ఆ నోట్లను రెండు చేతులతో ఏరుకుంటూ భారీ మొత్తంలో ధనం పోగేసుకోసాగారు. ఏంటి ఇదంతా ఏదైనా హాలీవుడ్ సినిమాలోని సన్నివేశమా అని అనుకుంటున్నారా ? అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఇది నిజంగానే ఈ ఘటన అమెరికాలోని క్యాలిఫోర్నియాలో నవంబర్ 19 చోటుచేసుకుంది. కావాలంటే ఆ వీడియో మీరు కూడా చూడండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.