Disha Patani: హాట్ క్లీవేజ్ షోతో కుర్రాళ్ల టెంపరేచర్ పెంచేస్తోన్న కల్కి భామ దిశా పటానీ..

Disha Patani: దిశా పటానీ.. ఉత్తారది  భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' మూవీతో కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. తాజాగా ‘కల్కి’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సందడి చేసింది.

1 /5

దిశా పటానీ..ఉత్తర ప్రదేశ్  రాష్ట్రంలోని బరేలీలో పుట్టిన ఈ హాట్..నటి  కాకముందు మోడల్‌గా రాణించింది.

2 /5

తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేసిన ‘కల్కి 2898 AD’ మూవీలో నటించింది. ఈ సినిమాలో ఈమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. ఏదో ప్రభాస్ తో ఓ సాంగ్ కోసం తప్పించి ఈ భామకు పెద్దగా ఒరిగిందేమి లేదు. 

3 /5

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో హీరోయిన్‌గా  పరిచయం అయింది. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన దిశా పటానీ.. ఎప్పటికపుడు హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

4 /5

  టాలీవుడ్ లో 'లోఫర్' మూవీతో పరిచయమైన దిశా పటానీ.. బాలీవుడ్ లో  'ఎం.ఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాతో పరిచయమైంది. అక్కడ ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అందుకుంది.

5 /5

దిశా పటానీకి ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 60 మిలియన్స్ పైగా  ఫాలోవర్స్ ఉన్నారు. దిశా పటానీ ఏ మాత్రం టైమ్ దొరికిన సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.