Disha Patani: దిశా పటానీ.. ఉత్తరాది భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా రిలీజైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందని ఎవరు అంచనాలు వేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ సోషల్ మీడియాను హీట్ పుట్టిస్తూ ఉంటుంది.
దిశా పటానీ..యూపీ రాష్ట్రంలోని బరేలీలో పుట్టిన ఈమె.. నటి కాకముందు మోడల్‌గా రాణించింది.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో హీరోయిన్గా పరిచయం అయింది.
మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన దిశా.. ఎప్పటికపుడు హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా సముద్రతీరంలో టూ పీస్ బికినీ కనిపించి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగులో 'లోఫర్' మూవీతో పరిచయమైన ఈ భామ.. హిందీలో 'ఎం.ఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరీ' మూవీతో పరిచయమైంది.
దిశా పటానీ ఎప్పటి కప్పుడు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతూ.. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటుంది. దిశా పటానీకి ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 61.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.