Disha Patani: బీచ్ లో బికినీతో దిశా పటానీ హాట్ హాట్ ఫోజులు.. చలిలో కూడా ఉక్కబోతకు గురిచేస్తున్న ప్రభాస్ భామ అందాలు..

Disha Patani: దిశా పటానీ.. నార్త్ భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు  ఇండ్రడ్యూస్ అయింది. ఈ సినిమా రిలీజ్ అపుడు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్ గా ఎదుగుతుందని ఎవరు  ఎక్స్ పెక్ట్ చేయలేదు. స్టార్ డమ్ బోలెడంతా ఉన్నా.. అందాల ఆరబోతలో ఎక్కడ వెనక్కి తగ్గకపోవడం విశేషం. తాజాగా బీచ్ లో బికినీలో కనిపించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

1 /7

కంగువా దిశా పటానీ.. ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో రచ్చ చేస్తోంది. లాస్ట్ ఇయర్  సూర్య హీరోగా నటించిన ‘కంగువా’తో పలకరించింది. ఈ సినిమా అత్యంత దారుణంగా పరాజయం పాలైంది. 

2 /7

అంతకు ముందు తెలుగు ప్యాన్ ఇండియా చిత్రం ‘కల్కి’లో  ప్రభాస్ సరసన నటించింది. ఈ చిత్రంలో దిశా క్యారెక్టర్ కు పెద్దగా స్కోప్ లేదు. ఏదో రెబల్ స్టార్ సరసన ఓ సాంగ్ కోసం తప్పించి దిశాకు పెద్దగా అక్కరకు వచ్చిందేమి లేదు. 

3 /7

  ఈ యేడాది అక్షయ్ కుమార్ తో కలిసి ‘వెల్కమ్ టూ జంగిల్’ మూవీతో పలకరించబోతుంది. బాలీవుడ్ లో భారీ తారాగణంతో తెరకెక్కుబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

4 /7

దిశా.. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఈమె.. ఎప్పటికపుడు తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ యువతకు ఫేవరేట్ హీరయిన్ గా మారింది.అటు సిద్దార్ధ మల్హోత్ర హీరోగా నటించిన 'యోధ' మూవీలో తొలిసారి విలన్ పాత్రలో ఇరగదీసింది.  

5 /7

తెలుగులో 'లోఫర్' చిత్రంతో  పరిచయమైన  దిశా పటానీ.. హిందీలో 'ఎం.ఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంతో బీటౌన్  ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అక్కడ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుంది.  

6 /7

దిశా పటానీ..ఉత్తర ప్రదేశ్  రాష్ట్రంలోని బరేలీలో పుట్టింది .యాక్ట్రెస్  కాకముందు మోడల్‌గా పలు యాడ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ అగ్ర కథానాయికగా  సత్తా చూపెడుతోంది.

7 /7

ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో దిశా పటానీకి 61.5 మిలియన్స్   ఫాలోవర్స్ ఉన్నారు. దిశా పటానీ ఏ మాత్రం సమయం దొరికిన సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు పెడుతూ.. అభిమానులతో  చిట్ చాట్ చేస్తూ ఉంటుంది.