Disha Patani: వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా మెరిసిపోతున్న దిశా పటానీ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Disha Patani: దిశా పటానీ.. నార్త్  భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' మూవీతో కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్స్‌తో రచ్చ చేయడం అమ్మడి స్టైల్.

1 /6

దిశా పటానీ..ఉత్తర ప్రదేశ్  రాష్ట్రంలోని బరేలీలో పుట్టిన ఈమె..యాక్ట్రెస్ కాకముందు మోడల్‌గా రాణించింది.  పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో హీరోయిన్‌గా  పరిచయం అయింది.

2 /6

మోడలింగ్ మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన దిశా పటానీ.. ఎప్పటికపుడు హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా వైట్ డ్రెస్ లో కనిపించి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

3 /6

హిందీలో ఫస్ట్ మూవీ తెలుగులో 'లోఫర్' మూవీతో పరిచయమైన దిశా పటానీ.. బాలీవుడ్ లో  'ఎం.ఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరీ' మూవీతో పరిచయమైంది.

4 /6

సోషల్ మీడియా దిశా పటానీఎప్పటి కప్పుడు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతూ.. దానికి సంబంధించిన అప్డేట్స్ ను  ఫ్యాన్స్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటుంది.

5 /6

ఇన్‌స్టాగ్రామ్‌ దిశా పటానీకి ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 61 మిలియన్స్ పైగా  ఫాలోవర్స్ ఉన్నారు.

6 /6

  ప్రస్తుతం బీ టౌన్ కథానాయికగా రాణిస్తోన్న ఈమె.. మళ్లీ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'కల్కి 2898 AD' మూవీతో తెలుగులో పలకరించబోతుంది. ఇందులో Roxie పాత్రలో కనిపించబోతుంది. అటు సూర్య హీరోగా నటిస్తోన్న 'కంగువా'లో కథానాయికగా నటిస్తోంది.