కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామి దర్శనం కోసం గతంలో ఎన్నడూ లేనంతగా భక్తులు పోటెత్తుుతున్నారు. ఫలితంగా శబరిమల ఆలయం భక్తులతో రద్దీ మారింది.
Money offerings to devotees insted of prasad on Diwali Night at Kali Mata Temple. కాళీమాత ఆలయంలో దీపావళి పండగ సందర్భంగా సోమవారం రాత్రి 11 నుంచి 2 గంటల వరకూ పూజారి శక్తి మహారాజ్ భక్తులకు డబ్బులు పంచారు.
Vemulawada Temple: Huge devotees Rush at Vemulawada Rajanna Temple due to Monday. నేడు సోమవారం కావడంతో వేములవాడ రాజరాజేశ్వర ఆలయం భక్తులతో రద్దీగా మారింది.
శ్రీకృష్ణుడి జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జన్మాష్టమి జరుపుకుంటారు. హిందువుల దేవుళ్లలో శ్రీ కృష్ణుడిది ప్రత్యేక స్థానం. విష్ణువు పది అవతారాల్లో శ్రీ కృష్ణుడు ఎనిమిదవ అవతారంగా భావించి భక్తులు పూజిస్తారు.
జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వం తెలిపిన సమాచారం ప్రకారం ఇకపై ప్రతీ రోజు 15 వేల మంది భక్తులకు మాతా వైష్ణోదేవిని ( Mata Vaishno Devi ) దర్శించుకునే అవకాశం ఉంటుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అంటే ముందుగా గుర్తుకొచ్చేది నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో గుంపులు గుంపులుగా తరలివచ్చి శ్రీవారిని దర్శించుకోవడమే. కానీ ఇకపై అలాంటివి కుదరదని టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి (SV SubbaReddy) తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.