Puri Jagannath Rath Yatra At Odisha: ఒడిశాలోని పూరీలో బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుడు ఊరేగాడు. లక్షలాది ప్రజలు రథయాత్రలో పాల్గొనడంతో పూరీ వీధులు జగన్నాథ నామంతో మునిగిపోయాయి. ఈ యాత్రలో భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంది.
Bhole Baba Sensational Comments On Hathras Stampede: తన కారణంగా 121 మంది మృతి చెందడంపై భోలే బాబా సంచలన ప్రకటన చేశాడు. తన తప్పిదం లేదని అరాచక శక్తులు ఉన్నాయని ప్రకటించి కలకలం రేపాడు.
Tirumala Ghat: తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగులు హల్ చల్ చేశాయి. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం ఏడో మైలు వద్ద ఏనుగు ఆర్చికి సమీపంలో రోడ్డుకు దగ్గరగా ఆరు ఏనుగులు వచ్చాయి.
Revanth Reddy Tirumala Tour: లోక్సభ ఎన్నికల అనంతరం కొంత తీరిక దొరకడంతో రేవంత్ రెడ్డి తన కుటుంబంతో తిరుమల పర్యటనకు వెళ్తున్నారు. బుధవారం తిరుమల వెంకటేశ్వర స్వామిని సతీసమేతంగా దర్శించుకోనున్నారు.
Chilkur Balaji:చిలుకూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంతానంలేని మహిళలకు గరుడముద్ద ప్రసాదంగా ఇవ్వనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఇప్పటికే వెల్లడించారు. దీంతో ఈరోజు ఉదయం నుంచి ప్రసాదం కోసం భక్తులు పెద్దెత్తున బారులు తీరారు. రోడ్డంతా వాహానాల రద్దీతో నిండిపోయింది.
kamada ekadashi 2024: విష్ణుమూర్తికి ఏకాదశి అంతే అత్యంత ఇష్టమైన తిథిగా పండితులు చెడుతుంటారు. అందుకే ఈ రోజున ఏ చిన్న పనిచేసిన ఆయనదానికి వెయ్యిరెట్లు ఫలితాలను ఇస్తాడంట. అందుకే ఈరోజున కొన్ని నియమాలు పాటించాలని జ్యోతిష్యులు చెబుతుంటారు.
Maha Shivratri 2024: మహా శివరాత్రిరోజు శివయ్య భక్తులంతా ఎంతో భక్తితో పూజలు చేసి, ఉపవాసం ఉంటారు. ఉదయం నుంచే శివాలయాలన్ని భక్తులు కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలో ఉపవాసం చేయడానికి శక్తిలేని వారు టిఫిన్ లో తిని కూడా తమ ఇష్టదైవాన్ని కొలుచుకుంటున్నారు.
Darshan Of Lord Shiva Via Nandi's Horns: శివుడిని భోళా శంకరుడు అనికూడా పిలుస్తుంటారు. కేవలం భక్తితో ఆయనను కొలిస్తే ఎలాంటి వరాలనైన ఇచ్చేస్తుంటాడు. అందుకే దానవులు ఎక్కువగా శివుడిని గురించి మాత్రమే తపస్సు చేస్తుండేవారు. శివుడికి దగ్గర ప్రమథగణాలు ఉంటారు. వీరిలో ముఖ్యంగా నందిని శివుడు తన వాహనంగా ఎంచుకున్నారు.
Lord Ganesh: ఏపని ప్రారంభించిన కూడా అది నిర్విఘ్నంగా జరగాలని చాలా మంది వినాయకుడిని పూజిస్తుంటారు. గణేషుడికి ఎర్రటి పూలు, గరక అంటే ఎంతో ప్రీతి అని చెబుతుంటారు. బెల్లం, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెడుతుంటారు.
Lord Shiva: హిందు మత గ్రంథాల ప్రకారం.. సోమవారం శివుడిని ఆరాధిస్తుంటారు. భోళా శంకరుడిని ఆరాధిస్తే జీవితంలో ఎలాంటివ సమస్యలున్న కూడా ఇట్టే తొలగిపోతాయని చెబుతుంటారు.
Ayodhya: వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో రామజన్మభూమిలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభంగా జరిగింది. రాముడిని దర్శించుకొవడానికి భక్తులు పొటెత్తుతున్నారు.
Lord Surya: మాఘమాసంలో రథసప్తమి రోజున సూర్యుడ్ని ఎక్కువగా ఆరాధిస్తారు. ఈ రోజున ఉదయాన్నే చాలా మంది తమ వాకిళ్లలో ఏడు రథాల ముగ్గులను వేసుకుంటారు. అంతే కాకుండా ఇల్లాంతా శుభ్రంగా ఉంచుకుంటారు.
Lord Vishnu: పుష్యమాసలో బహళ ఏకాదశిని షట్తిల ఏకాదశిగా పిలుస్తారు. సాధారణంగా ఏకాదశి అనేది విష్ణువుకు ఎంతో ప్రీతీకరమైనదిగా చెప్తుంటారు. ఈరోజుకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా నువ్వులతో కొన్ని పరిహరాలు పాటిస్తే గొప్ప అదృష్టయోగమని పెద్దలు చెబుతుంటారు.
Medaram Jathara: శక్తి స్వరూపిణిలు, అడవి తల్లులైన సమ్మక్క, సారలమ్మను దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులకు ముఖ్య గమనిక. జాతరకు వెళ్తుంటే కొన్ని ముఖ్యమైన వస్తువులు, పత్రాలు తీసుకోవాల్సి ఉంది. లేకపోతే జాతరలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు. దీంతో జాతరకు వెళ్లే భక్తులు ఏం తీసుకోవాలో తెలుసుకోండి.
Astrology News in Telugu: శనివారానికి అధిపతి శనీశ్వరుడు. ఆయన సూర్యభగవానుడి కుమారుడు. అదే విధంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజు కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని వస్తువులను ఈ రోజు అస్సలు ఇంట్లోకి తెవద్దంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.