Sushil Kumar attacking wrestler Sagar Rana with stick: సుషీల్ కుమార్.. రెండుసార్లు ఒలింపిక్స్ మెడల్ గెలిచిన రెజ్లర్. ప్రస్తుతం మరో యువ రెజ్లర్ సాగర్ రాణా మర్డర్ కేసులో (Sagar Rana murder case) ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే.
Fake COVID-19 test reports: న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి అనంతరం కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతుండటంతో కరోనా పరీక్షలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో కరోనా పరీక్షల కోసం వచ్చే బాధితులను లక్ష్యంగా చేసుకుని వారికి నకిలీ కొవిడ్-19 టెస్ట్ రిపోర్టులు ఇచ్చి వారిని మోసం చేయడమే పనిగా పెట్టుకున్న ఓ ముఠా తాజాగా ఢిల్లీ సౌత్ జోన్ పోలీసులకు దొరికిపోయింది.
Lockdown In Delhi : దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కోవిడ్19 మహమ్మారి పెను ప్రభావాన్ని చూపుతోంది. దేశ వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో ఏకంగా దాదాపు 3 లక్షల వరకు పాజిటివ్ కేసులు, 1500 మరకు కరోనా మరణాలు నమోదు కావడం పరిస్థితి ఎంతగా దిగజారిపోతుందో సూచిస్తుంది.
Delhi violence case: ఢిల్లీ ఎర్రకోట సాక్షిగా జరిగిన హింసాత్మక ఘటనలో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. గణతంత్ర దినోత్సవాన రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి మోస్ట్ వాంటెడ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Delhi Borders: కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన ఢిల్లీని అట్టుడికించింది. గణతంత్ర దినోత్సవాల నాడు జరిగిన ఉద్రిక్తత నేపధ్యంలో..ఢిల్లీ ఇప్పుడు శత్రుదుర్బేధ్యంగా మారుతోంది.
దేశ వ్యాప్తంగా రైతుల భారత్ బంద్ (Bharat Bandh) ప్రశాంతంగా కొనసాగుతోంది. అన్ని విపక్ష పార్టీలు, రైతు, కార్మిక సంఘాలు రోడ్లపై భైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు (Delhi Police) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal ) ను గృహ నిర్బంధంలో ఉంచినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ (APP) ట్వీట్ చేసింది.
కరోనావైరస్ (Coronavirus) కారణంగా తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదని, గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్నామంటూ.. ఢిల్లీలో ఇటీవల బాబా కా దాబా పేరిట చిన్న హోటల్ ( Baba ka Dhaba ) నడుపుతున్న వృద్ధ దంపతులు కన్నీళ్లు ( Old age couple broke down ) పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రముఖుల నుంచి వచ్చిన విరాళాలను (donations) యూట్యూబర్ గౌరవ్ వాసన్ (YouTuber Gaurav Wasan) కాజేశాడని ‘బాబా కా దాబా’ హోటల్ నడుపుతున్న 80ఏళ్ల కాంతా ప్రసాద్ (Kanta Prasad ) ఢిల్లీ పోలీసులకు (Delhi Police) ఫిర్యాదు చేశారు.
కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ న్యాయవాదిని ఆపిన పోలీసులు.. కారులో మాస్కు ధరించలేదనే కారణంతో ఛలానా ( Fine imposed for not wearing mask in car ) విధించారు. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ( COVID-19 guidelines ) ప్రకారం కారులో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తి మాస్కు ధరించాల్సిన అవసరం లేదని సదరు న్యాయవాది పోలీసులకు ఎంత నచ్చజెప్పినా వాళ్లు వినిపించుకోలేదు.
దేశ రాజధాని ఢిల్లీ (Delhi) శుక్రవారం అర్థరాత్రి ఉలిక్కిపడింది. ఢిల్లీలో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నుతున్న ఇస్లామిక్ స్టేట్ ( ISIS ) ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు.
నొయిడా: రాత్రి వేళ డిన్నర్ చేద్దామని బయటికి వచ్చిన ఓ వ్యక్తిని బైక్‌పై వచ్చి తుపాకీతో బెదిరించి ( Gun point ) అతడి పర్సు, మొబైల్ చోరీ చేసిన ఇద్దరు దుండగులు.. కొంత దూరం పోయాకా అతడి పర్సులో ఉన్న ఏటీఎం కార్డు పిన్ నెంబర్ ( ATM pin ) తెలుసుకుందామని మళ్లీ వెనక్కి వచ్చారు... ఆ తర్వాత జరిగిన స్టోరీ ఏంటో మీరే చూడండి.
Sreesanth to join Kerala Ranji team | న్యూ ఢిల్లీ: వివాదాస్పద మాజీ భారత పేసర్ ఎస్ శ్రీశాంత్‌కి మళ్లీ మంచి రోజులు రానున్నాయి. శ్రీశాంత్‌పై బీసీసీఐ విధించిన ఏడేళ్ల కాలం నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనుండటంతో ఆ తర్వాత అతడిని కేరళ రంజీ జట్టులోకి తీసుకునేందుకు కేరళ క్రికెట్ అసోసియేషన్ ( Kerala Cricket Association - KCA) ఓ నిర్ణయం తీసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, కరోనా కట్టడి విధుల్లో హాజరైన 29 మంది
ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ కార్మికుడు బతుకుదెరువు కోసం ఢిల్లీకి వెళ్లి అక్కడే అనారోగ్యంతో చనిపోగా.. అతడి శవాన్ని ఇంటికి తీసుకొచ్చుకునే పరిస్థితి లేకపోవడంతో ఊర్లో ఉన్న కుటుంబసభ్యులు ఓ డమ్మీ చితికి నిప్పు పెట్టిన హృదయవిదారక ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
కరోనావైరస్ వ్యాపించకుండా కేంద్రం తీసుకుంటున్న పఠిష్టమైన చర్యల్లో భాగంగా ఇప్పటికే దేశమంతా లాక్ డౌన్ పాటిస్తుండగా.. లాక్ డౌన్ కఠినంగా అమలయ్యేందుకు పోలీసులు వారి వంతు పాత్ర పోషిస్తూ జనాన్ని రోడ్లపైకి రాకుండా తీవ్ర కృషి చేస్తున్నారు.
'కరోనా వైరస్'.. కరాళ నృత్యం చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా అంతా లాక్ డౌన్ పరిస్థితి కనిపిస్తోంది. జనం అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా 144 సెక్షన్ విధించడం కూడా చూస్తున్నాం.
దేశ రాజధానిలో వింత సంఘటన కాస్త లేటుగా వెలుగులోకి వచ్చింది. కాగా నలుగురు స్నేహితులు పార్టీ చేసుకున్న తరవాత ఐస్‌క్రీం తినేందుకు బయటికి వెళ్లారు. తాను ఇచ్చిన ఐస్ క్రీంను నిరాకరించాడనే నెపంతో 25 ఏళ్ల వ్యక్తిని హత్య చేశారని భావిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు శుక్రవారం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం ఐస్ క్రీం తీసుకోనని చెప్పిన https://zeenews.india.com/telugu/india/corona-virus-awarness-by-school-children-in-chennai-19582
ఢిల్లీ హింసలో ఆందోళనకారులపై, పోలీసులపై 8 రౌండ్ల కాల్పులు జరిపిన కేసులో షారుఖ్‌ని ఢిల్లీ పోలీసులు సోమవారం ఉత్తర్ ప్రదేశ్‌లోని షామిలిలో అరెస్ట్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జరగనున్న మీడియా సమావేశంలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు షారుఖ్‌ని మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
పౌరసత్వ సవరణ చట్టం నిరసనలు.. దేశ రాజధాని ఢిల్లీలో 17 మందిని బలిగొన్నాయి. మూడు రోజులుగా ఢిల్లీలోని పలు ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. పౌరసత్వ సరవణ చట్టం నిరసనకారులు, సమర్థించే వారి మధ్య చెలరేగిన ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల ఘర్షణలో 150 మందికి పైగా గాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.