OYO Founder Ritesh Agarwal Father Died: ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ తండ్రి రమేష్ అగర్వాల్ గురుగ్రామ్‌లో 20వ అంతస్తు నుంచి నుంచి కిందపడి మరణించారు. బాల్కనీ నుంచి ఆయన కిందపడి కన్నుమూశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Jharkhand Woman Murdered: జార్ఘండ్‌లోని గొడ్డా జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హోలీకి రంగులు వేసే విషయంలో వాగ్వాదం జరిగి కొందరు వ్యక్తులు ఓ మహిళను కొట్టి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Naveen Murder Case Latest Updates: నవీన్ హత్య కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. నిందితుడు హరిహరకృష్ణతోపాటు నిహారిక, హాసన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. అదేవిధంగా హరిహరకృష్ణ అక్కాబావల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Giuseppe Fiorentino: తను అంత డబ్బు ఎలా సంపాదించాను అని చెబితే అర్థం చేసుకునే పరిస్థితుల్లో తన తల్లిదండ్రులు లేరని.. వాళ్లకు ఏం చెప్పినా తనని అర్థం చేసుకోకపోగా.. తనని మాఫియా కిందే లెక్కగడతారనే భయం జిసిపి ఫ్లోరెంటినోని వెంటాడుతోంది.
Man Chops Friends Body into 16 Parts: తన భార్యతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు అనే అనుమానంతో తోటి స్నేహితుడిని అత్యంత దారుణంగా చంపాడు ఒక వ్యక్తి, అతన్ని చంపడం కోసం తన కుమారుడి సాయం కూడా తీసుకున్న ఘటన ఏపీలో చోటు చేసుకుంది.
Hyderabad Naveen Murder Case: హైదరాబాద్ లో నవీన్ అనే ఒక యువకుడిని సొంత స్నేహితుడే అత్యంత దారుణంగా చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది, అయితే ఇప్పుడు ఆ కేసులో ఇప్పుడు మరో సంచలన కోణం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు, ఆ వివరాలు
Nawazuddin Siddiqui's Wife: ఆలియా సిద్ధికి నవాజుద్దీన్ సిద్ధిఖికి రెండో భార్య. 2009లో వీళ్ల పెళ్లి జరిగింది. ఆలియా అసలు పేరు అంజలి కిషోర్ పాండే. నవాజుద్దీన్‌తో పెళ్లి తరువాత ఆమె ఆలియా సిద్ధిఖిగా పేరు మార్చుకున్నారు. గత కొన్నేళ్లుగా వీళ్ల కాపురం కలహాల కాపురమైంది.
Police Raids Oyo Hotel: నోయిడాలోని ఓయో హోటల్లో బుధవారం అర్ధరాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. గుట్టుచప్పుకాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు మహిళను రక్షించారు. పూర్తి వివరాలు ఇలా..
Bus Theft : కర్ణాటకలో చోరి చేసిన బస్సు తెలంగాణలో దొరికింది. తాండూరులో ఈ బస్సు దొరికింది. గుర్తు తెలియని వ్యక్తి ఈ బస్సును చోరి చేసినట్టుగా తెలుస్తోంది.
Prostitution in Sarpanch Farmhouse: ఈ సంఘటనలో ఓ ప్రజా ప్రతినిధి కూడా పట్టుబడినట్టుగా బయట ప్రచారం జరుగుతోంది. అతను పోలీసులకు చిక్కాడా లేక చాకచక్యంగా తప్పించుకున్నాడా ? అనే అంశం ప్రస్తుతం కొత్తూరు, మహేశ్వరం ప్రాంతాల రాజకీయ వర్గాల్లో ఓ హాట్ టాపిక్ అయింది.
Man Kills Delivery Agent For iphone: యాపిల్ ఐఫోన్ కోసం సినీ ఫక్కీలో జరిగిన మర్డర్ ఇది. ఈ రియల్ క్రైమ్ కహానీలో బతుకుదెరువు కోసం డెలివరీ ఏజెంట్ పని చేసుకుంటున్న ఓ చిరుద్యోగి ప్రాణాలు కోల్పోయాడు.
Bapatla Road Accident బాపట్లలో ఘోర ప్రమాదం జరిగింది. రాత్రి పూట కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్టుగా స్థానిక పోలీసులు తెలిపారు.
Fake CBI Officers: బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ రాజేశ్ దేవ్ మీడియాతో మాట్లాడుతూ.. బాధితుడు తను పనిచేసే చోట బాస్ ఇచ్చిన రూ. 11 లక్షల క్యాష్ బ్యాగ్ తో వెళ్తుండగా వెనకాలే వచ్చిన ఇద్దరు వ్యక్తులను తమను తాము సీబీఐ ఆఫీసర్లుగా పరిచయం చేసుకున్నారు.
Valentines Day 2023: సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన జార్ఖండ్‌లోని గర్వ జిల్లా అజ్ని గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఆదివారం ఈ ఘటన జరగ్గా.. యువతి శవం ఆమె ప్రియుడి ఇంటికి సమీపంలోనే ఉన్న పొలాల్లో సోమవారం లభించింది.
PD Act Filed on Naveen Reddy: వైశాలి కిడ్నాప్ కేసులో డిసెంబర్ 10న నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిపై అధిబట్ల పోలీస్ స్టేషన్ లో 5 కేసులు నమోదు చేశారు. వైశాలిని కిడ్నాప్ చేయడంతో పాటు అడ్డం వచ్చిన ఆమె కుటుంబసభ్యులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన నేరం కింద నవీన్ రెడ్డితో పాటు అతడి వెంట వెళ్లిన మరో 40 మందిపై ఆధిబట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు.
Jalakantha Lucky Stone: ఒక చిన్న ఎర్రటి స్టోన్లో చిన్న లైట్ అమర్చి.. దానినే లక్కీ స్టోన్ జలకంతా అని నమ్మించే ప్రయత్నం చేశారు. జలకాంతకు అద్భుత శక్తులు ఉన్నాయని.. ఇది ఎవరి దగ్గర ఉంటే వారిని అదృష్టం వరిస్తుందని నమ్మించబోయారు. మార్కెట్లో దీని విలువ 2 కోట్ల రూపాయిలు పలుకుతుంది అని చెప్పి జనాన్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నంలో ఉండగానే సీన్ మధ్యలోకి ఎస్ఓటి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.