Aarogyasri app: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. మరోవైపు త్వరలో ప్రత్యేక యాప్ అందుబాటులో రానుంది.
AP Omicron Update: కరోనా మహమ్మారి కొత్తరూపం ఒమిక్రాన్ వేరియంట్‌పై ఏపీ ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ సోకిన తొలివ్యక్తి చికిత్స అనంతరం కోలుకున్నాడు. ఒమిక్రాన్ నెగెటివ్‌గా పరీక్షలో తేలింది.
Australia: భారత ప్రయాణీకులకు శుభవార్త. ఆస్ట్రేలియా ప్రయాణీకులపై ఉన్న ఆంక్షల్ని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి కొత్త ఆంక్షలు అమలు కానున్నాయి.
AP Corona Update: కరోనా మహమ్మారి కేసులు ఏపీలో మరోసారి తగ్గుముఖం పట్టాయి. గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉన్న కేసుల సంఖ్య ఇప్పుడు తగ్గుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో భారీగా కేసులు తగ్గాయి.
AP Corona Update: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరేందుకు సిద్ధమవుతుంటే..ఏపీలో మాత్రం కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేల దిగువకు చేరాయి.
Coviself Test Kit: కరోనా నిర్ధారణ పరీక్షలకు ఇక ల్యాబ్ లేదా ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. డబ్బులు వృధా చేసుకోవల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. ఎలాగంటే..
Indian Railways: రైల్వే ప్రయాణీకులకు ఊరట లభించనుంది. రైలు ప్రయాణం చేయాలంటే ఇక అది తప్పనిసరి కాకుండా నిర్ణయం తీసుకోబోతోంది. త్వరలో జరగనున్న సమావేశంలో రైల్వే శాఖ ఈ మేరకు ప్రకటన చేయనుంది.
Dry Swab Test: కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇకపై మరింత వేగవంతం కానున్నాయి. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ కొత్త రకం డ్రైస్వాబ్ టెస్ట్ కిట్లను అభివృద్ది చేశాయి. ఇక రోగ నిర్ధారణ మరింత వేగవంతం కానుంది.
Ap Covid Update: కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో తగ్గితే..కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
Covid19 tests: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో ఇదే అంశంపై సమీక్ష నిర్వహించారు.
ఏపీలో కరోనా వైరస్ దాదాపు తగ్గిపోయినట్టే కన్పిస్తోంది. భారీగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండటంతో వైరస్ తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కేవలం 1732 కొత్త కేసులు మాత్రమే వెలుగు చూశాయి.
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ ఆగేట్టు కన్పించడం లేదు. సాధ్యమైనన్ని ఎక్కువ పరీక్షలు చేయడం ద్వారా మాత్రమే నియంత్రణ సాధ్యం. ఈ నేపధ్యంలో మార్కెట్ లో అందుబాటులో ఉన్న వివిధ రకాల పరీక్షా పరికరాల్లో కొత్తరకం మరో పరికరం వచ్చి చేరుతోంది.
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు కరోనా సెగ పట్టుకుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు సోకిన కరోనా వైరస్ ఇప్పుడు హైదరాబాద్ మేయర్ ను పట్టుకుంది. రెండుసార్లు నెగెటివ్ గా వచ్చినా...ఇప్పుడు మూడోసారి మాత్రం పాజిటివ్ గా తేలింది.
కరోనా సంక్రమణ ( Corona spread ) నేపధ్యంలో గణాంకాాలు ఎంతగా భయపెడుతున్నా కాస్త ఊరట నిచ్చే అంశాలు కూడా కన్పిస్తున్నాయి. అదే రికవరీ రేటు ( Recovery rate ) . కరోనా రికవరీ రేటు భారతదేశంలో పెరుగుతుండటం ఆశావహ పరిణామంగా కన్పిస్తోంది.
కోవిడ్ 19 వైరస్ ( Covid19 virus ) నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో తాజాగా కొన్ని గైడ్ లైన్స్ జారీ చేసింది. యాంటిజెన్ పరీక్షల్లో నెగెటివ్ వస్తే మరోసారి పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.