Omicron BA4 BA5 Variants in India: దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్స్ కలకలం రేపుతున్నాయి. ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్స్‌ను దేశంలో గుర్తించినట్లు జీనోమిక్ కన్సార్షియమ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
North Korea First Covid Death: ఉత్తర కొరియాను కరోనా వణికిస్తోంది. దేశంలో లక్షలాది మంది ప్రజలు జ్వర లక్షణాలతో బాధపడుతున్నారు. ఇన్నాళ్లు అసలు దేశంలో కోవిడ్ కేసులే లేవని చెప్పిన ఉత్తర కొరియా... ఇప్పుడు అధికారికంగా కోవిడ్ కేసులు, మరణాల వివరాలను ప్రకటిస్తోంది.
WHO warning over Omicron spread: ఒమిక్రాన్ తీవ్రత, దాని స్వభావంపై ఇంకా కచ్చితమైన డేటా అందుబాటులోకి రాలేదు. ఇప్పటివరకూ నమోదైన కేసులను బట్టి డెల్టా కన్నా ఒమిక్రాన్ తీవ్రత తక్కువగానే కనిపిస్తోంది. అంతమాత్రానా ఒమిక్రాన్ వేరియంట్‌ను లైట్ తీసుకోవద్దంటోంది డబ్ల్యూహెచ్ఓ.
Corona second wave: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకూ పెరుగుతున్నట్టే కన్నడ నాట కోరలు చాస్తోంది. ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతుండటంతో విధించిన నైట్ కర్ఫ్యూపై సందేహాలు వస్తున్నాయి. పగలు వదిలేసి రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తే లాభమేంటనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.
ఇండియాలో కరోనా వైరస్ సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. రోజుకు 40-50 వేల మధ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు దేశంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 80 లక్షల మార్క్ చేరువైంది.
కరోనా వైరస్ ప్రభావం ప్రపంచమంతా కోరలు చాచుతోంది. వయస్సుతో..ప్రాంతంతో సంబంధం లేకుండా అందర్నీ బాధిస్తోంది. ఈ నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతున్న గణాంకాలు ఆందోళన కల్గిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.