India Corona Cases: దేశంలో కోవిడ్ తీవ్రత నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గింది. గత 24 గంటల్లో 13 వేల 86 కేసులు నమోదయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతూ..ఆందోళన కల్గిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
Covid cases in India: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 13,058 మందికి కరోనా సోకింది. వైరస్ తో మరో 164 మంది మరణించారు. నిన్న 19,470 మంది రికవరీ అయ్యారు.
Coronavirus update: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా 18,987 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వైరస్ తో మరో 246 మంది మరణించారు. బుధవారం ఒక్క రోజే 19,808 మంది రికవరీ అయ్యారు.
Covid cases in India: దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య మళ్లీ 20 వేలు దాటింది. కొత్తగా 23,529 పాజిటివే కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో 311 మంది మృతి చెందారు. ఒక్కరోజే 28,718 మంది కొవిడ్‌ను జయించారు.
Double Mask: కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఇంట్లో ఉన్నా సరే ఏదో రూపంలో కరోనా వైరస్ సోకుతోంది. వైరస్ నుంచి తప్పించుకోడానికి డబుల్ మాస్క్ ప్రాధాన్యత పెరుగుతోంది. మరి ఇది ఎంతవరకూ శ్రేయస్కరం..
Oxygen Supply: దేశమంతా కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలవుతోంది. రోజురోజుకూ భయంకరరూపం దాలుస్తోన్న కరోనా వైరస్ కారణంగా జనం బెంబేలెత్తిపోతున్నారు. ఆక్సిజన్ అందక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ క్రమంలో దేశంలోని వివిధ స్టీల్‌ప్లాంట్లే దేశానికి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాయి.
Assam Airport Incident: దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే..అసోంలోని సిల్చార్ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి భారీ ఎత్తున ప్రయాణీకులు పరారయ్యారు. ప్రయాణీకుల్ని గుర్తించేపనిలో పడ్డారు అధికారులు.
Oxygen Supply: కరోనా వైరస్ మహమ్మారి పెనురక్కసిలా విరుచుకుపడుతోంది. రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య ఆందోళన కల్గిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ సరఫరా ఇబ్బందిగా మారడంతో ఏపీ ప్రభుత్వం తక్షణం ఆక్సిజన్ లభ్యతపై దృష్టి సారించింది.
Delhi Lockdown: ఓ వైపు లాక్డౌన్ ప్రకటన వెలువడిందో లేదో జనం ఒక్కసారిగా మార్కెట్లో పడ్డారు. నిత్యావసరాలు, మాల్స్, మద్యం దుకాణాల వద్ద భారీ క్యూలు దర్శనమిచ్చాయి. లాక్డౌన్ వేళ అన్నీ సిద్ధంగా ఉంచుకుకోవాలనే ఆలోచనే దీనికి కారణమని తెలుస్తోంది.
Remdesivir Usage: కరోనా సెకండ్ వేవ్ ప్రాణాంతకమై విజృంభిస్తోంది. మరోవైపు ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత వెంటాడుతోంది. ఈ నేపధ్యంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లపై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. రెమ్‌డెసివిర్ ఉపయోగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Corona Death Bells: కరోనా సెకండ్ వేవ్ దేశంలో విలయతాండవం సృష్టిస్తోంది. కోవిడ్ రెండవ దశ అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. కేసుల సంఖ్య పెరగడమే కాకుండా మరణ మృదంగం మోగిస్తోంది. ప్రజానీకం గజగజలాడుతోంది.
Oxygen Shortage: కరోనా వైరస్ దేశవ్యాప్తంగా గజగజవణికిస్తోంది. ప్రతిరోజూ రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి విలయతాండవానికి మరణమృదంగం మోగుతోంది. ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు పోతున్నాయి.
Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ దడ పుట్టిస్తోంది. అత్యంత వేగంగా సంక్రమిస్తూ ఆందోళన కల్గిస్తోంది. దేశంలో ఒక్కరోజులో 2 లక్షల 60 వేల కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అటు ఏపీలో కూడా అదే పరిస్థితి.
Corona second wave: కరోనా సెకండ్ వేవ్. దేశవ్యాప్తంగా గజగజలాడిస్తోంది. తగ్గినట్టే తగ్గి..చుట్టేస్తోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులతో ఆందోళన పెరుగుతోంది. శ్మశానంలో స్థలం లేక..మార్చురీలో అవకాశం లేక మృత్యుఘోషతో ఘోర పరిస్థితులు తలెత్తుతున్నాయి.
కరోనావైరస్(Coronavirus) మహమ్మారి ప్రపంచమంతటా మిలియన్ల మందిని కలవరపెట్టడమే కాకుండా, దేశంలో రోజుకో మూలకు చుట్టుకుంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భయకంపితుల్ని చేయడమే కాకుండా, మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటివరకు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.