Dr Preethi's Death News: బైరి నరేష్‌పై దాడి నేపథ్యంలో హన్మకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలావుంటే, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సైఫ్ ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందిన డా ప్రీతి ఉదంతం వరంగల్, హన్మకొండ, కాజీపేట జంట నగరాలను అట్టుడికించింది.
Conspiracy Terrorist: హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్ర కేసు కు సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు హైదరాబాద్ పోలీసులు.
Conspiracy Terrorist: హైదరాబాద్‌లో ఉగ్రవాదులు చేసిన భారీ పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలే టార్గెట్ గా ఈ పేలుళ్లకు కుట్రను పన్నిన జాయిద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Man Buried Alive To Earn Money: డబ్బు సంపాదన కోసం ఏమైనా చేయడానికి వెనుకాడటం లేదు కొంతమంది దురాశపరులు. నవరాత్రి సందర్భంగా భక్తుల సెంటిమెంట్ ను సొమ్ము చేసుకుని భారీ మొత్తంలో విరాళాలు సేకరించేందుకు ప్లాన్ చేసిన ఓ వ్యక్తి తన సమీప బంధువైన ఓ యువకుడిని సజీవ సమాధి చేశాడు.
Agnipath Riots: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో భారీ విధ్వంసం జరిగింది. నిరసనకారులను చెదరగొట్టడానికి రైల్వే పోలీసులు కాల్పులు జరపగా ఒక యువకుడు చనిపోయాడు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం వెనుక కుట్రకోణం ఉందనడానికి పోలీసులకు పక్కా ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది
Jaggareddy, a senior Congress leader, said the central and state governments were not there to protect the people. He alleged that a conspiracy was going on in Telangana to prevent the Congress party from coming to power
జైపూర్: సచిన్ పైలట్ ( Sachin Pilot ) గత ఆరు నెలలుగా బీజేపీ మద్దతుతో రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రకు పాల్పడుతున్నాడని.. చూడ్డానికి అమాయకుడిలా కనిపించే సచిన్ అలా చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ( CM Ashok Gehlot ) అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.