'పవన్‌ కల్యాణ్‌పై ఎలాంటి రెక్కీ జరగలేదు'..: పోలీసులు

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎలాంటి కుట్ర జరగలేదని జూబ్లీహిల్స్ పోలీసులు తేల్చారు. 

  • Zee Media Bureau
  • Nov 5, 2022, 01:22 PM IST

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎలాంటి కుట్ర జరగలేదన్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. పవన్ కల్యాణ్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించారన్న ఆరోపణలపై విచారణ చేపట్టిన పోలీసులు ఈ విషయాన్ని తేల్చారు. పబ్ లో తప్పతాగి తిరుగువస్తూ పవన్ ఇంటి ముందు కారు ఆపి అక్కడ సెక్య్కూరిటీతో గొడవ పడ్డారని తెలిపారు. 

Video ThumbnailPlay icon

Trending News