Conspiracy Terrorist: హైదరాబాద్‌లో ఉగ్ర దాడులకు కుట్ర..

Conspiracy Terrorist: హైదరాబాద్‌లో ఉగ్రవాదులు చేసిన భారీ పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలే టార్గెట్ గా ఈ పేలుళ్లకు కుట్రను పన్నిన జాయిద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Zee Media Bureau
  • Oct 3, 2022, 04:22 PM IST

Conspiracy Terrorist: హైదరాబాద్‌లో ఉగ్రవాదులు చేసిన భారీ పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలే టార్గెట్ గా ఈ పేలుళ్లకు కుట్రను పన్నిన జాయిద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు టెర్రర్ గ్రూపులకు జాయింట్ కు లింక్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కుట్రలో భాగంగా ఆరుగురిని జాయిద్ అనే వ్యక్తి రిక్రూట్ చేసుకున్నాడు.

Video ThumbnailPlay icon

Trending News