Rahul Gandhi Eviction Notice: ఎంపీ బంగ్లా ఖాళీ చేయాలన్న లోక్‌సభ ప్యానెల్ నోటీసులకు రాహుల్ గాంధీ హుందాగా స్పందించారు. లోక్‌సభ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు. బంగ్లా ఖాళీ చేయాలనే నోటీసులకు కట్టుబడి ఉంటామని రాహుల్ బదులిచ్చారు.
Bharat Jodo Yatra 2.0: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. దేశవ్యాప్తంగా ఆదరణ లభించడంతో బారత్ జోడో యాత్ర 2 త్వరలో ప్రారంభించేందుకు నిర్ణయమైంది. భారత్ జోడో యాత్ర 2 ఎప్పుడు, ఎలా ఉంటుందనేది పరిశీలిద్దాం.
Revanth Reddy Padayatra : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రను నేడు ప్రారంభించారు. మేడారం నుంచి ఈ యాత్ర మొదలుకానుంది.
టీకాంగ్రెస్ వార్ రూం కేసులో సీసీఎస్ పోలీసులు నేడు విచారణ జరపనున్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు విచారణకు వస్తారా..? అనేది సస్పెన్స్‌గా మారింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట ఎంపీడీవో కార్యాలయం ముందు వృద్ధులు ఆందోళన చేపట్టారు. గత నాలుగు నెలలుగా పెన్షన్ డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ నేతలు మద్దతు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్ర లేదన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఇచ్చామన్నారు. పూర్తి వివరాలు ఇలా..
war room incident : వీడియో మార్పింగ్ కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించింది. వార్ రూం ఘటనలో భాగంగా పోలీసులు నమోదు చేసిన 41 సీఆర్పీసీ నోటీసులపై హైకోర్ట్ స్టే విధించింది.
తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న అసమ్మతిని బీజేపీ క్యాష్ చేసుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్లను పార్టీలోకి ఆహ్వానించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ సీజ్‌పై ఏఐసీసీ సీరియస్ అయ్యింది. ప్రభుత్వం, పోలీసుల తీరుపై పార్లమెంట్లో ఆ పార్టీ నేత మణిక్కమ్ ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిపై చర్చకు అవకాశం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
Telangana Congress political strategist Sunil Kanugolu office seized by cyber crime police. తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ ఆఫీస్ సీజ్ చేశారు సైబర్ క్రైం పోలీసులు.
Cyber Crime Police raids on Telangana Congress political strategist Sunil Kanugolu office. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆఫీసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారు.
PCC members Abhilash Rao staged a sit-in dharna in front of the station with Congress workers, alleging that Congress worker Sivakasi was called to SSI Vasuram Naik station in the name of investigation and assaulted in Chinnambavi of Wanaparthi distric
Revanth Reddy vs Kalvakuntla Kavitha: త్యాగాలు ఒకరివైతే.. మీ ఇంటిల్లపాది సకల పదవుల, భోగభాగ్యాలు అనుభవిస్తుంటే ఎలా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ కి కల్వకుంట్ల కవిత అదే ట్విటర్ ద్వారా రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
Kalvakuntla Kavitha: కవిత ట్వీట్ పై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. '' ఇది దీక్షా దివాస్ కాదని. దగా దివాస్ గా అభివర్ణించిన కాంగ్రెస్ పార్టీ.. దొంగ దీక్షతో ఉద్వేగాలను రెచ్చగొట్టి, యువతను బలిదానాల వైపు నడిపించిన దుర్దినం అని కవితకు కౌంటర్ ఇచ్చింది.
Marri Shashidhar Reddy joining BJP: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మర్రి శశిధర్ రెడ్డి బీజేపిలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మర్రి శశిధర్ రెడ్డి ఆ పార్టీలో చేరనున్నట్టు సమాచారం అందుతోంది.
AP Congress: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నియమితులయ్యాక..పార్టీ ప్రక్షాళన ప్రారంభమైంది. ఇప్పుడాయన ఏపీపై దృష్టి సారించారు. కొత్త సారధుల్ని నియమించారు.
Marri Shashidhar Reddy Expelled from Congress : కాంగ్రెస్ పార్టీ గురించి, తమ నాయకుడు రేవంత్ రెడ్డి గురించి మర్రి శశిధర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ పార్టీ.. ఆయనను ఆరేళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.