Sunil Kanugolu: వ్యతిరేక పోస్టులు.. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆఫీసు సీజ్‌!

Telangana Congress political strategist Sunil Kanugolu office seized by cyber crime police. తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్‌ ఆఫీస్ సీజ్ చేశారు సైబర్ క్రైం పోలీసులు.

  • Zee Media Bureau
  • Dec 14, 2022, 03:06 PM IST

The police searched the office of Congress party's election strategist Sunil. తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు రన్‌ చేస్తున్న రెండు ఫేస్‌ బుక్ అకౌంట్లలో అపొజిషన్‌ పార్టీపై వ్యతిరేక పోస్టులు పెడుతున్నారన్న ఫిర్యాదులతో సైబర్ క్రైం పోలీసులు అతడి ఆఫీస్ సీజ్ చేశారు. మొత్తం ఐదు ఫిర్యాదులు అందాయని, మాదాపూర్‌లోని ఆఫీస్‌కు వచ్చామన్నారు పోలీసులు.

Video ThumbnailPlay icon

Trending News