MP Arvind: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, తెలుగు రాష్ట్రాల మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొన్నిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు.
Delhi news: తెలంగాణ సీఎం కొన్నిరోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇప్పటికే తెలంగాణలో వరుసగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువ కప్పుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ తో పాటు, మంత్రి వర్గ విస్తరణ కూడా ఉంటుందని వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి.
Anti Drug Campaign: మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత సమాజమే టార్గెట్ గా పనిచేయాలంటూ పిలుపు నిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Huzurabad: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ నగర్ వేంకటేశ్వర దేవాలయం సాక్షిగా బ్లాక్ బుక్ ను పాడి కౌశిక్ రెడ్డి ఓపెన్ చేశారు.
TG Ias transfer: తెలంగాణలో ఈరోజు (సోమవారం) నలభై నాలుగు మంది ఐఏఎస్ లను బదిలీచేస్తు, సర్కారు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో కొందరికి పదోన్నతి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
Cm Revanth Reddy: తనకు చెప్పకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతల ఫోన్ లను ఎత్తకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.
Telangana ias transfers: తెలంగాణ ప్రభుత్వం 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తు ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న రొనాల్డ్ రాస్ ను ట్రాన్స్ ఫర్ చేసింది.
Brs chief kcr: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గులాబీ బాస్ కేసీఆర్ ను కలిశారు. ఆయనతో పాటు, 29 మంది కార్పోరేటర్లు సైతం భేటీ అయ్యారు. కొన్నిరోజులుగా గంగుల పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరుగుతుంది.
Padi Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ పై మండిపడ్డారు. అదే విధంగా కొందరు అధికారుల కోసం బ్లాక్ బుక్ లో చిట్టా రెడీగా ఉందని, దానిలో పేర్లు నమోదు చేస్తున్నామంటూ ధమ్కీ ఇచ్చారు.
Cm Revanth Reddy: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం రేవంత్ సర్కారు బంపర్ ఆఫర్ ఇవ్వనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
Rythu Runa Mafi Rules in Telangana: రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఒకే దఫాలో చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల లోన్ మాఫీ చేస్తామన్నారు. రైతు భరోసా అమలుపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Pocharam Srinivas Reddy: గులాబీ బాస్ కేసీఆర్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ సీనియర్ నేతలంతా కాంగ్రెస్ లోకి చేరిపోయిన నేపథ్యంలో..తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఊహించని షాక్ ఇచ్చారు.
Telangana IPS Transfers: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 28 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తు ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల 20 మంది ఐఏఎస్ లను కూడా బదిలీ చేసిన విషయం తెలిసిందే.
Hyderabad Bonalu festival: తెలంగాణలో బోనాలు పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఈ సారి కూడా బోనాలకు హైదరాబాద్ రెడీ అవుతుంది. తెలంగాణ సర్కారుకూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.
CM Revanth Reddy: సీతా కళ్యాణ వైభోగమే మూవీ టీమ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా టీజర్, ట్రైలర్‌ను చూపించారు. మూవీ టీమ్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. జూన్ 21న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.
Jagan illegal constructions demolish: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలను నిన్న (శనివారం) జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఈ ఘటన ఇరు తెలుగు స్టేట్స్ లలో తీవ్ర దుమారంగా మారింది.
Liquor and Wines: తెలంగాణ సర్కారు మందుబాబులకు బిగ్ ఇవ్వనుంది. ఈ క్రమంలో అన్నిరకాల బ్రాండ్లపై రేట్లుపెంచే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
Telangana Govt Schemes: తెలంగాణలో మహిళ సంఘాలకు వడ్డీలేని ఇవ్వనున్నారు. దీనితో పాటుగా.. రూ. 10 లక్షల వరకు ప్రమాద భీమా, రూ. 2 లక్షల వరకు అప్పు బీమా సహకారంతో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటుకు తోడ్పాటు అందించనున్నారు.
Rajagopalreddy Angry on Women Officer: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆవేశంతో ఊగిపోయారు. ఆయన చౌటుప్పల్ లో పర్యటించారు. ఈ నేపథ్యంలో అక్కడి మహిళా అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.