Amitshah fake video case: ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు మరోసారి వచ్చినట్లు తెలుస్తోంది.ఇటీవల హోమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణపై కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్, సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీచేశారు.
Renuka Chowdhury: ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో రేణుక చౌదరీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రరచ్చకు దారితీశాయి. అంతేకాకుండా.. మూడు వర్గాలుగా విడిపోయి, ఒక వర్గం పై ఇంకొక వర్గం విమర్శలు గుప్పించుకున్నారు.
Former CM KCR: మాజీ సీఎం కేసీఆర్ తన బస్సు యాత్రలో భాగంగా తొర్రురు రోడ్డుమీద కాసేపు ఆగారు. అక్కడ మిర్చీ దుకాణంలో వెళ్లి సరదగా అక్కడివారిని పలకరించారు. అంతేకాకుండా అక్కడి చిన్న పిల్లలకు మిర్చీ బజ్జీలను కూడా తన చేతితో ఇచ్చారు.
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హోమంత్రి అమిత్ షా పై మండిపడ్డారు. బీజేపీ పైపోరాటం చేస్తున్నందుకే, ఢిల్లీ పోలీసులను పంపి మరీ నోటీసులు ఇప్పించారన్నారు. ఈ ఘటన తెలంగాణ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Delhi Police Notices to CM Revanth Reddy: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా కామెంట్స్ చేశారంటూ ఓ వీడియో వైరల్ అవుతుండగా.. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Dharmapuri arvind: మాజీ సీఎం అధికారంలో ఉన్నప్పుడు కొద్దొ గొప్పు బీజేపీని కంట్రోల్ చేశాడంటూ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తొందరలోనే బీజేపీలోకి చేరిపోతారంటూ ఆయన జోస్యం చెప్పారు.
MLA Harish Rao:బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గన్ పార్కు వద్ద అమర వీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. సీఎం రేవంత్ కు వేసిన ఛాలెంజ్ లో భాగంగా ఆయన గన్ పార్క్ వద్దకు చేరుకుని రాజీనామా పత్రంతీసుకుని వచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.