EX MLA Ratnam Joined in BJP: మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం కిషన్ రెడ్డి ఆయనకు కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
CM KCR Election Campaign: ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసల సభలలో ప్రసంగాలతో హోరెత్తిస్తున్నారు. గురువారం వనపర్తి, మునుగోడులో నిర్వహించన భారీ బహిరంగ సభల్లో పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ సభ హైలెట్స్ ఇలా..
Revanth Reddy Comments On CM KCR: మరోసారి కేసీఆర్ మాయలో పడేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారాలు చేసినా.. బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. ఆ పార్టీని ఓటమి నుంచి ఎవరూ కాపాడలేరని అన్నారు.
BRS Narsapur Mla Candidate: మరో సిట్టింగ్ ఎమ్మెల్యే మారారు. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి ఎంపికయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ రెడ్డి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా పోటీ చేయనున్నారు. ఆయన స్థానంలో సునీతా లక్ష్మారెడ్డికి టికెట్ దక్కింది.
Minister KTR Speech at Telangana Bhavan: ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. కేసీఆర్‌ను తెలంగాణలోనే ఖతం చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎవరికీ బీ టీమ్ కాదని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఎన్నికల తేదీ ప్రకటన తరువాత రాజాకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా గులాబీ బాస్ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో..
TS Politics: నిరుద్యోగ యువతి ఆత్మహత్య చేసుకుంటే.. ఆ కుటుంబం పరువును మంటగలిపేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. లవ్ ఫెయిల్యూర్ వల్లే అమ్మాయి చనిపోయిందని పోలీసు అధికారి ఎలా చెబుతారని ప్రశ్నించారు.
తెలంగాణలో ఎన్నికల హారన్ మోగింది. ఎప్పటిలాగే గులాబీ బాసు ప్రచారంలో ముందున్నారు. ప్రచార సభలు, రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్న సీఎం ఈ రోజు జనగామలో ప్రసంగించారు. ఆ వివరాలు
BJP Jana Garjana Sabha: బీజేపీ జన గర్జన సభలో కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు కేంద్ర రాజ్‌నాథ్ సింగ్. రాష్ట్రంలో ధరణి పోర్టల్ తీసుకు వచ్చి.. లక్షల ఎకరాల భూములను మాయం చేశారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ అధికారంలో లేకపోతే ఉండలేరని అన్నారు.
BRS Manifesto Highlights: తెలంగాణ ఎన్నికలకు గులాబీ బాస్ కేసీఆర్ మేనిఫెస్టోను ప్రకటించారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొందించారు. పేద ప్రజలపై వరాలు జల్లు కురిపించారు. మేనిఫెస్టో హైలెట్స్ ఇవే..
Farmers Conference In Nampally Exhibition Ground: సీఎం కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్. రాయలసీమలో చేపల పులుసు తినేందుకు రాష్ట్ర ప్రజల కొంపముంచారని అన్నారు.
Kishan Reddy Slams CM KCR: సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని.. తన కొడుకును ఎలాగైనా ముఖ్యమంత్రి చేయాలన్నదే ఆయన తపన అని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజం మేల్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ప్రచారాలు వేడెక్కనున్నాయి. బీఆర్ఎస్ అధినేత అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తవగా.. ఇపుడు ఎన్నికల ప్రచార షెడ్యూల్ కూడా ప్రకటించేశాడు. కాకపొతే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటి వరకు అభ్యర్థుల ప్రకటన కూడా చేయకపోవటం విశేషం.
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణతో పాటు 4 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే! తెలంగాణలో నవంబర్ 30న శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.