Ram Charan: సినిమా ఇండస్ట్రీలో దాదాపు అందరిని కలుపుకొని పోవాలి అనుకునే వ్యక్తిత్వం మెగాస్టార్ చిరంజీవిది. దానికి తగ్గట్టుగానే ఆయన కొరకు రామ్ చరణ్ కూడా ఉంటారు. ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ మన మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్ దీపావళికి తెలుగు స్టార్ హీరోలు అందరినీ పిలిచి ఒక పార్టీ ఇచ్చారట. ఈ పార్టీకి మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు రావడం విశేషం.
Balakrishna:వరస సూపర్ హిట్లతో దూసుకుపోతున్న బాలకృష్ణ ప్రస్తుతం సీనియర్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎందుకంటే ఆయన వయసున్న మిగతా తెలుగు హీరోలు కనీసం యావరేజ్ హిట్ అందుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే బాలకృష్ణ మాత్రం వరసగా మూడు సూపర్ హిట్ లో అందించారు. అలాంటి బాలయ్య గురించి ఇప్పుడు ఒక ప్రముఖ నటి వేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.
Megastar Chiranjeevi : ఈ మధ్య రీ రిలీజ్ ల ట్రెండ్ టాలీవుడ్ లో బాగానే నడుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలను మళ్ళీ ట్రైలర్ రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లు ఘనంగా పెట్టి మరీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లో రీ రిలీజ్ లో తలపడనున్న సినిమాలు ఎన్టీఆర్ హిట్ సినిమా అదుర్స్ కాగా మరొకటి చిరంజీవి హిట్ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్..
40 years for Khaidi : చిరంజీవి సినిమాలలో ఆయన అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఖైదీ. ఆయన అభిమానులకే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా మరపురాని చిత్రంగా మిగిలింది. ఈ సినిమా విడుదలై ఈరోజుతో 40 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కానీ ఇంకా కూడా ఈ సినిమాని అభిమానించేవారు ఎంతోమంది ఉన్నారు. ఇక చిరంజీవిని మెగాస్టార్ గా చేసిన ఈ చిత్రం గురించి కొన్ని విశేషాలు చూద్దాం.
Chiranjeevi: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి సంబరాలు అంబరాన్నింటాయి. ఈ సందర్బంగా చిరు తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు వెంటాడుతున్నాయి. మమ్ముట్టి సోదరి మరణం, జైలర్ సినిమాలో నటించిన జి.మారి ముత్తు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా వ్యవహరించిన గోగినేని ప్రసాద్ బుధవారం సాయంత్రం కన్నుమూశారు.
Kodali Nani On Chiranjeevi: చిరంజీవిని తాను విమర్శించిన టీడీపీ, జనసేన నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. తన మాటలను వక్రీకరించారని చెప్పారు. చిరంజీవి బర్త్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
Chiranjeevi Returns Bhola Shankar Movie Pay Cheque ?: భోళా శంకర్ మూవీ కలెక్షన్స్ కొంతే అయితే.. నిర్మాతకు ఈ సినిమా మిగిల్చిన నష్టాలే ఎక్కువని.. చిరు నిర్మాత వద్ద ముక్కు పిండీ మరీ పారితోషికం వసూలు చేశారని సోషల్ మీడియాలో జరుగుతున్న విశ్లేషణలపై ఇటీవలే నిర్మాత అనిల్ సుంకర ట్విటర్ ద్వారా స్పందించిన విషయం తెలిసిందే.
RGV's Comments on Chiranjeevi and Aadi: మెగాస్టార్ చిరంజీవి తనని పొగిడే బ్యాచులను దూరం పెడితే బాగుంటుంది అని సూచిస్తూ రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ద్వారా చిరంజీవిని ఎద్దేవా చేయడమే కాకుండా మెగాస్టార్ కొంతమంది చేసే భజన వల్ల ఆయనకు వాస్తవం తెలియకుండా పోతోంది అన్నారు.
Bhola Shankar Movie Tickets: మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా టికెట్ల పెంపు ఇప్పుడు వివాదంగా మారింది. టికెట్ల పెంపుకు ప్రభుత్వం నిరాకరించడానికి, చిరు ఇటీవల ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు లింక్ పెడుతున్నారు. ఇప్పుడీ విషయంపై మంత్రి వేణుగోపాల కృష్ణ వివరణ ఇచ్చారు.
Vijayasai Reddy: మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యల దుమారం రోజురోజుకూ పెరుగుతోంది. చిరు వ్యాఖ్యలకు దీటుగా ఓ వైపు మంత్రులు కౌంటర్ ఇస్తుంటే మరోవైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరుగుతోంది. ఇప్పుడు కొత్తగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా టికెట్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. సినిమా టికెట్ల పెంపుపై ప్రభుత్వం ఓ విధానం ప్రకారం నడుచుకుంటుందన్నారు.య పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan Comments on Prajarajyam Party Leaders: ప్రజారాజ్యం పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జనసేనాన్ పవన్ కళ్యాణ్. వారాహి యాత్రలో భాగంగా పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చర్చకు దారితీస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Ram Charan, Upasana Kamineni With Their Daughter: మెగా ఫ్యాన్స్.. ఎస్పెషల్లీ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫోటోలు రానే వచ్చాయి. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని డెలివరీ అయిన తరువాత తొలిసారిగా శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే క్రమంలో ఇద్దరూ కలిసి తమ పండంటి బిడ్డతో మీడియా కెమెరాలకు ఫోజిచ్చారు.
Upasana Delivery: మెగా కోడలు ఉపాసన డెలివరీ డేట్ ఫిక్స్ అయింది. ఇప్పటికే ఆసుపత్రిలో చేరిన ఉపాసన రేపు పండంటి బిడ్డకు జన్మనివ్వనుందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Pawan Kalyan About Life Threat and Supari Gangs: కాకినాడ: అధికారం చేజిక్కించుకునే నాయకులు కృూరంగా ఆలోచిస్తారని.. ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని కోల్పోవద్దని బలంగా భావిస్తారని.. అవసరమైతే కడుపులోని బిడ్డను కూడా చంపడానికి వెనుకాడరని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
Pawan Kalyan To YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్కస్థానం కూడా దక్కకూడదన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ రహిత జిల్లాలుగా మార్చాలి అని ఆ రెండు జిల్లాలకు చెందిన జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.
Chiranjeevi's Remuneration Per Film: చిరంజీవి స్టార్డమ్ ఇప్పుడే కాదు... 3 దశాబ్ధాల క్రితం కూడా ఏ రేంజులో ఉండేదో చెప్పే కథనం ఇది. చాలామందికి చిరంజీవి అంటే ఒక గొప్ప స్టార్ హీరో అని మాత్రమే తెలుసు.. కానీ చాలామందికి తెలియని ఆసక్తికరమైన అంశం ఒకటుంది. అది కూడా చిరంజీవి పారితోషికం విషయంలో.. అదేంటో తెలియాలంటే ఇదిగో ఈ ఫుల్ స్టోరీ చదవాల్సిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.