Chief Justice of supreme court: భారత 51వ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..సంజీవ్ ఖన్నాతో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
Chief Justice Of India : భారత సుప్రీంకోర్టు నెక్ట్స్ ఛీఫ్ జడ్జ్ గా సంజయ్ ఖన్నాను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసారు. ఈ నేపథ్యంలో ఆయన ఎవరు.. ? ఆయన బ్యాక్ గ్రౌండ్ విషయానికొస్తే..
CJI DY Chandrachud: ఓ కేసు విచారణలో లాయర్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్లితే సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఉద్దేశిస్తూ సదరు లాయర్ వాడి భాష భావం, వాడిన పదాలు తీవ్రం అభ్యంతరకంగా ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మండిపడ్డారు. మీరు ఉన్నది కాఫీ షాపు కాదు..కోర్టులో అన్న గుర్తుంచుకోవాలని లాయర్ కు చురకలంటించారు.
CJI DY Chandrachud Trolling: తాను కూడా ట్రోలింగ్ కు గురయ్యానని ఏకంగా భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్ర చూడ్ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ట్రోలింగ్ ఘటనలు, బాడీ షేమింగ్ ఘటనలు తీవ్ర దుమారంగా మారుతున్నాయి. దీంతో ఎందరో మనోవేదనకు గురౌతున్నారు.
Supreme Court CJI Justice DY Chandrachud: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ చంద్రచూడ్ తండ్రి కూడా ఒకప్పుడు సీజేఐగా పనిచేశారు. నేడు ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ గురించి కొన్ని విషయాలు..
Supreme court Chief justice: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మరో తెలుగు వ్యక్తి బాథ్యతలు చేపట్టబోతున్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం 48వ ఛీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ఎన్ వి రమణ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
CJI SA Bobde Spotted On Harley Davidson | సుప్రీం కోర్టు దాటగానే ఆయన అచ్చం సాధారణ వ్యక్తుల్లా మారిపోతారు. ఆయన మరోవరో కాదు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే. హార్లే-డేవిడ్సన్ బైక్‌పై కనిపించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.