Punjab set 181 runs to Chennai. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 రన్స్ చేసి.. చెన్నై ముందు 181 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
IPL 2022 CSK VS LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గురువారం చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టోర్నీలోని తమ తొలి మ్యాచుల్లో ఓడిన ఇరు జట్లు.. తమ తొలి విజయాన్ని నమోదు చేసుకోవాలని తహతహలాడుతున్నాయి. ఈ మ్యాచ్ గురువారం (మార్చి 31) రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
IPL 2022 CSK vs KKR Match 1 Predicted Playing 11. గత సీజన్లో ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్ రాణించిన విషయం తెలిసిందే. ఈసారి ఫాఫ్ బెంగళూరు జట్టుకు వెళ్లిపోవడంతో.. న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వే అతడి స్థానంలో బరిలోకి దిగనున్నాడు.
Moeen Ali likely to miss CSK First match vs KKR in IPL 2022. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగలనుంది. ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ ఆరంభ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి.
Fans welcomes to MS Dhoni in Surat. చెన్నై సూపర్ కింగ్స్ బస్సు వెళ్లే మార్గంలో రోడ్డుకి ఇరువైపులా నిల్చొని ఎంఎస్ ధోనీ వేచిచూసిన ఫాన్స్.. మహీ కనిపించగానే చేతులు ఊపుతూ సందడి చేశారు.
Deepak Chahar: చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ ఐపీఎల్లో సగం మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో చాహర్ ను సీఎస్కే రూ. 14 కోట్ల ధరకు దక్కించుకుంది.
Robin Uthappa: ఐపీఎల్ వేలం విధానంపై చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రాబిన్ ఉతప్ప తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వేలానికి తాను ‘పశువు’లా వెళ్లినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
Deepak Chahar signed by Chennai: ఐపీఎల్ 2022 మెగా వేలంలో టీమిండియా యువ పేసర్ దీపక్ చహర్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) చహర్‌ను ఏకంగా రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది.
CSK Sketch: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 మెగా ఆక్షన్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. బెంగళూరు వేదికగా జరగనున్న వేలంపాటలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎంపికపై ధోనీ స్కెచ్ ఎలా ఉండనుంది. ఈసారి వర్కవుట్ అవుతుందా లేదా..
ఫ్రాంచైజీల నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు వేచి ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకునే నలుగురు ఆటగాళ్లను గౌతమ్ గంభీర్ ఎంపిక చేశాడు. రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, ఫాఫ్ డుప్లెసిస్ మరియు సామ్ కరన్‌లను గౌతీ ఎంచుకున్నాడు. తాను ఎంచుకున్న జాబితాలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోనీకి గౌతీ చోటివ్వలేదు.
IPL 2022 auction and CSK retainers list: ఎంఎస్ ధోనీతో (MS Dhoni) పాటు వచ్చే ఏడాది ఐపిఎల్ కోసం ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) పేర్లు కూడా ఖరారయ్యాయి. ఐపిఎల్ 2021 టైటిల్ విన్నింగ్ రేసులో ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు.
ICC T20 World Cup: టీ 20 ప్రపంచ కప్ 2021ను గెలుచుకోవడం ద్వారా విరాట్ కోహ్లీ తన టీ 20 కెప్టెన్సీ పరిపూర్ణం చేసుకుంటాడని భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అన్నారు.
KKR beats DC, Qualifier 2 match Highlights: ఢిల్లీపై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడేందుకు అర్హత సాధించింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల (CSK vs KKR match) మధ్య జరగనున్న అంతిమ పోరులో ఎవరు గెలిస్తే వారే ఐపిఎల్ 2021 విజేతలు.
IPL 2021 Points table today: ఐపిఎల్ 2021 పాయింట్స్ పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. సోమవారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన 50వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై గెలవడంతో ఢిల్లీ జట్టు టాప్ ర్యాంకులోకి దూసుకుపోయింది. ఈ మ్యాచ్‌లో 137 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు (Delhi capitals) లక్ష్యఛేదనలో ఆద్యంతం తడబడింది.
Delhi Capitals vs Chennai Super Kings match చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అగ్రస్థానం సొంతం చేసుకుంది. అంతకు ముందు జరిగిన చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ విజయ పరంపరను అలాగే కొనసాగిస్తూ వరుసగా రెండో విజయాన్ని కైవసం చేసుకుంది.
DC vs CSK match live score updates: ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య నేడు జరగనున్న ఐపిఎల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ స్కిప్పర్ రిషబ్ పంత్ చెన్నైపై బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (Chennai Super Kings) ఈ మ్యాచ్‌లో గెలిచి తమకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తోంది.
CSK vs MI match Highlights from IPL 2021: చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో బ్రావో 3 (Dwayne Bravo), దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టారు. హాజిల్‌వుడ్, శార్దూల్ ఠాకూర్లకు చెరో వికెట్ దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన రుతురాజ్ గైక్వాడ్‌కు (Ruturaj Gaikwad) 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.