Cheetah in Mahanandi: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అడవులకు సమీపంలో ఉండే గ్రామాల్లో చిరుత, పెద్ద పులి సంచారం కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ పరిసర జిల్లాల్లో పెద్ద పులి సంచారం సంచలనం రేపింది. తాజాగా ఏపీలోని నంద్యాల చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.
Leopard Found At Srisailam Tollgate: నంద్యాల జిల్లా శ్రీశైలం తనిఖీ కేంద్రం పాయింట్ పక్కన చిరుతపులి కనిపించింది. అర్ధరాత్రి టోల్ గేట్ పక్కన కుక్కను వేటాడి నోటితో పట్టుకుని చిరుతపులి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు కారులో వెళ్తున్న పర్యాటకులు చిత్రీకరించారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Leopard Mauls Woman In Andhra Pradesh: ఏపీలో తరచూ చిరుత పులులు హల్చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది తిరుమలలో ఓ చిన్నారిని పులి బలి తీసుకోగా.. తాజాగా నంద్యాల జిల్లాలో ఓ మహిళను పులి బలి తీసుకుంది.
Cheetah And Two Cubs Found At Shamshabad Airport Compund Wall: తెల్లవారుజామున ఎయిర్ పోర్టు సమీపంలోకి చిరుతపులులు రావడం కలకలం రేపింది. పులుల రాకతో ఎయిర్‌పోర్టు సైరన్ మోగింది.
Ratnagiri District: అభయారణ్యంలో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇటీవల తరచూ ప్రజల ఇళ్లల్లోకి దూరి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ పులి పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకొచ్చింది. స్టేషన్ అంతా తిరగడంతో పోలీసులు భయాందోళన చెందారు. పులి దెబ్బకు స్టేషన్‌ను వదిలేసి వెళ్లారు.
TTD Chairman Bhumana Karunakar Reddy: చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి లక్షిత కుటుంబానికి టీటీడీ ద్వారా గతంలో ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
Cheetahs, Bear Spotted in Tirumala: తిరుమల నడకదారిలో చిన్నారిని చంపిన చిరుతను అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, నడకదారి సమీపంలో మరో 3 చిరుతపులులు సంచరిస్తున్నట్లు గుర్తించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
తిరుపతిలో చిరుత సంచారం కలకలంగా మారింది. అమరరాజా బ్యాటరీ ప్రహరీ పక్కనే చిరుత సంచరించింది. ఇళ్లలోకి చిరుత వస్తుందేమోనని భయంతో ప్రజలు రాత్రి అంతా జాగరం చేశారు.
Project cheetah: అనారోగ్యంతో కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి చెందింది. ఈ ఏడాది దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు వచ్చిన చిరుతల్లో ఇది ఒకటి. నెల రోజుల వ్యవధిలో ఇది రెండోది.
Leopard Sat On Bengaluru - Bellari Highway: రాత్రి వేళ కావడంతో చిరుతపులి రోడ్డుపై కూర్చోవడం గమనించని ద్విచక్ర వాహనదారులు దానికి అతి దగ్గరిగా వచ్చి లైట్ల వెలుతురులో చిరుతపులిని చూసి మళ్లీ వెనక్కిపోతుండటం ఈ దృశ్యంలో చూడొచ్చు.
Project Cheetah: నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఏడు దశాబ్దాల తర్వాత భారత్ గడ్డపై చీతాలు జన్మించినట్లయింది.
Cheetah Hunting Its Prey : చిరుతపులి వేటాడే తీరు చూసి నెటిజెన్స్ ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. తను వేటాడుతున్న జంతువును దాటేసి.. తన చేతుల్లోకే ఆ జంతువు వచ్చేలా ఎదురునిలబడి.. ఆ జంతువు తప్పించుకోకుండా ఒడిసి పట్టుకున్న తీరు చూస్తే.. ఎవ్వరికైనా గూస్ బంప్స్ రాకమానవు.
గత కొద్దిరోజులుగా శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ ప్రాంగణంలో సంచరిస్తూ భయాందోళనకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. చిరుత కారణంగా యూనివర్శిటీకి వెళ్లేందుకు విద్యార్ధినీ విద్యార్ధులు భయపడిపోసాగారు.
Watch Cheetah Roaming In Shamshabad Airport: పలు ప్రాంతాల్లో చిరుతల సంచారం తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో జనావాసాల మధ్యకు వచ్చి మనుషులపై దాడి చేసి ప్రాణాలు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది.
Animal Viral Video: విండో షాపింగ్ ( Window Shopping ) అంటే షాపింగ్‌కు వెళ్లి కొనకుండా ఊరికే సరదాగా చూస్తూ ఉండి పోవడం. చాలా మందికి ఇది ఒక సరదా. జేబులో డబ్బులు ఉన్నా లేకున్నా.. అవసరం ఉన్నా లేకున్నా టైమ్ పాస్ ( Time Pass ) కోసం చాలా మంది విండో షాపింగ్ చేస్తుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.