Tirupati: తిరుపతిలో చిరుత సంచారం

తిరుపతిలో చిరుత సంచారం కలకలంగా మారింది. అమరరాజా బ్యాటరీ ప్రహరీ పక్కనే చిరుత సంచరించింది. ఇళ్లలోకి చిరుత వస్తుందేమోనని భయంతో ప్రజలు రాత్రి అంతా జాగరం చేశారు.

  • Zee Media Bureau
  • Jun 2, 2023, 08:59 AM IST

Video ThumbnailPlay icon

Trending News