Man Cheated 50 Girls On The Name Of Matrimony: అతడికి బట్టతల.. ఇంతేసి పొట్ట.. అయినా కూడా విగ్గు ధరించి.. అందంగా ఫొటోలను దిగి మ్యాట్రిమోనీ సైట్లలో అప్లోడ్ చేసి అమ్మాయిలను, వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్న నిత్య పెళ్లి కొడుకు అరెస్టయ్యాడు.
Actor Raj Tarun Sensational Comments On Lavanya Allegations: తన ప్రియురాలు లావణ్య వ్యవహారంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువ నటుడు రాజ్ తరుణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు.
Actor Raj Tarun Reacts Lavanya Complaint: తనపై సంచలన ఆరోపణలు చేసిన లావణ్యపై హీరో రాజ్ తరుణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బుల కోసమే ఇలా చేసిందని.. వేరే వ్యక్తితో ఆమె రిలేషన్లో ఉందని పేర్కొన్నారు.
Girlfriend Lavanya Complaint Against Young Hero Raj Tarun In Narsingh Police: తెలుగు యువ హీరో రాజ్ తరుణ్‌కు భారీ షాక్ తగిలింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో సినీ పరిశ్రమలో కలకలం రేపింది.
Jeevitha Rajasekhar Issue: జీవిత రాజశేఖర్ వర్సెస్ గరుడ వేగ నిర్మాత వివాదం రచ్చరచ్చవుతోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు సంధించుకుంటున్నారు. తాజాగా జీవిత కాళ్లు పట్టుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆ నిర్మాత..
Jeevitha Rajashekar Cheating Case: తమపై వచ్చిన ఆరోపణలపై జీవితా రాజశేఖర్ స్పందించారు. గరుడ వేగ సినిమా లావాదేవీల విషయంలో హీరో రాజశేఖర్, నటి జీవిత తమను మోసం చేశారంటూ జోస్టార్స్ ప్రొడెక్షన్స్ కు చెందిన కోటేశ్వరరాజు, హేమ శుక్రవారం ఆరోపణలు చేయడం దుమారం రేపింది.
Hyderabd Man Cheated by a Girl: అతని వయసు 50.. ఆమె వయసు 25... ఇద్దరి మధ్య వయసులో 25 ఏళ్ల తేడా... అయినా సరే మిమ్మల్నే పెళ్లి చేసుకుంటానని అతన్ని నమ్మించింది. చివరకు కుచ్చు టోపీ పెట్టింది.
Husband cheating case against Wife:వాళ్లిద్దరికీ కొన్నేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన కొన్నాళ్ల వరకు భార్య అతన్ని దగ్గరకు రానివ్వలేదు. ఆ తర్వాత ఇద్దరు కలయిక కోసం ప్రయత్నించగా భర్తకు ఊహించని షాక్ ఎదురైంది.
Shilpa Chowdary’s investment scam update : శిల్పా చౌదరిని నార్సింగ్ పోలీసులు ఇవాళ కూడా ప్రశ్నించారు. పలువురి నుంచి తీసుకున్న డబ్బును ఏం చేశావని శిల్పను పోలీసులు ప్రశ్నించారు. అయితే తన వద్ద రాధిక అనే మహిళ డబ్బులు తీసుకుందని శిల్ప చెప్పినట్టు తెలుస్తోంది.
Cheating Case On Shilpa Shetty: తనపై నమోదైన చీటింగ్ కేసుపై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి (Shilpa shetty updates) స్పందించింది. అయితే తాను ఎలాంటి మోసానికి పాల్పడలేదని వెల్లడించింది. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుంటే చాలా బాధేస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది.
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాపై చీటింగ్ కేసు నమోదైంది. ఓ బిజినెస్మెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు... వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Shilpa shetty: ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి మరో షాక్ తగిలింది. శిల్పాశెట్టి, ఆమె తల్లి సునందపై యూపీ లక్నోలోని రెండు పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది.
Anchor Shyamala's husband Narasimha Reddy arrested in cheating case: ఓ చీటింగ్ కేసులో ఫేమస్ యాంకర్ శ్యామల భర్త నరసింహా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సింధూరా రెడ్డి (Sindhura Reddy) అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నరసింహా రెడ్డిని అరెస్ట్ చేశారు.
Anchor Kathi Kartika in cheating case: హైదరాబాద్: యాంకర్, బిగ్‌బాస్ తెలుగు ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్ కత్తి కార్తీకపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికలో ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ ( AIFB) అభ్యర్థిగా పోటీ చేస్తోన్న కత్తి కార్తిక గతంలో ఓ భూ వివాదాన్ని సెటిల్ చేస్తానని నమ్మించి తన వద్ద కోటి రూపాయల కాజేసినట్టు ఓ వ్యక్తి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్రముఖ నేపథ్య గాయని సునీత తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. ఫేస్బుక్ వేదికగా అభిమానుల కోసం ఓ వీడియో పోస్ట్ చేసిన సునీత.. ఈ వీడియో ద్వారా చైతన్య అనే సదరు వ్యక్తి సాగిస్తున్న మోసాలపై క్లుప్తంగా వివరించారు.
స్వధాత్రి ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ ( Swadhathri infra pvt ltd ) పేరిట యార్లగడ్డ రఘు అండ్ గ్యాంగ్‌కి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ పాల్పడిన మోసాలు పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న యార్లగడ్డ రఘు వాస్తవానికి ఏడాదిలోపే రూ. 1000 కోట్లు కొల్లగొట్టాలని పథకం రచించినట్టు పోలీసుల విచారణలో తేలింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.