Khammam: ఏపీకి చంద్రబాబు సీఎం అయితేనే ఇంటికి వస్తానని చెప్పి ఒక మహిళ శపథం పట్టుకుంది. అయిదేళ్లలో ఒక్కసారి కూడా పుట్టింటికి వెళ్లలేదు. తాజాగా, చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో కట్టా విజయలక్ష్మీ తన పుట్టింటికి వెళ్లింది.
Ap home minister anitha: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ క్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు హోం మంత్రిపదవిని కేటాయించి తన మార్కు చూపించారు.
Ap Valunteers: ఏపీ ప్రభుత్వం వాలంటీర్, సచివాలయం ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసివేస్తారంటూ, పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీసీఎం చంద్రబాబు ఎవరు ఊహించని విధంగా బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.
Tamili sai On Amitshah Warning video: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఎంతో వేడుకగా జరిగింది. ఈ నేపథ్యంలో హోమ్ మినిస్టర్ అమిత్ షా , తమిళిసై మధ్య జరిగిన సంభాషణ మాత్రం తీవ్ర దుమారంగా మారింది. దీనిపై తాజాగా, తమిళి సై ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.
Revanth Reddy Not Attending His Guru Chandrababu Naidu Swearing Ceremony Why You Know: గురుశిష్యుల మధ్య విభేదాలు వచ్చాయా? ప్రమాణస్వీకారానికి హాజరవుతారని భావించగా అనూహ్యంగా తన శిష్యుడు రేవంత్ రెడ్డికి కాబోయే సీఎం చంద్రబాబు ఆహ్వానం పంపకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
Chandra babu naidu Oath ceremony: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారంచేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేసరపల్లిలో అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు.
Chandrababu naidu oath: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రముఖులందరికి ప్రత్యేకంగా ఆహ్వనాలు అందజేశారు.
Chiranjeevi Special Guest Chandrababu Naidu Taking Oath: చంద్రబాబు నాయుడు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరుకానున్నారు. నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతోపాటు తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రముఖులు తరలిరానున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి రానున్నారు.
Chandrababu Naidu As Chief Minister First Sign On Which Promise: గత ప్రభుత్వం మోసం చేసిందని నిరుద్యోగులంతా పట్టం కట్టడంతో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నారు. మరి ఆయన ప్రమాణస్వీకారం రోజు తమ కల నెరవేరుస్తారా అని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.