KCR Bus Yatra Theft Gold Chain And Cash: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృత ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పర్యటనలో జేబుదొంగలు రెచ్చిపోతున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుండడంతో జేబుదొంగలు చేతివాటం చూయిస్తున్నారు. కేసీఆర్ పఠాన్‌చెరు పర్యటనలో బంగారు గొలుసు, నగదు మాయమైంది. పోలీసులు సక్రమంగా బందోబస్తు నిర్వహించడం లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Caught On CCTV Cameras: యజమానే దొంగగా మారి , వేషం మార్చి మరీ తన భవనంలోనే ఓ షట్టర్ అద్దెకి తీసుకున్న వ్యక్తి దుకాణంలో చోరీకి పాల్పడగా.. చోరీకి పాల్పడిన దృశ్యాలు దుకాణంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో కలకలం రేపింది.
Bigg Boss Samrat in Cash Latest Promo బిగ్ బాస్ సామ్రాట్ తన సతీమణి శ్రీ లిఖితతో కలిసి సుమ క్యాష్ షోకు గెస్టుగా వచ్చాడు. అయితే ఈ ప్రోగ్రాంలో భాగంగా వారి సంసారాన్ని కూల్చేలాంటి ప్రశ్నలు వేసి ఇరుకున పెట్టేసింది.
Oldage Parents Protest: పెద్ద కుమారుడు వెంకటేశం చనిపోవడం, చిన్న కుమారుడు శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం నిజామబాద్‌లో ఉంటుండటంతో కూతురు అనిత, అల్లుడు శ్రీనివాస్ చారి ఆ వృద్ధ తల్లిదండ్రుల బరువు, బాధ్యతలు చూసుకుంటామని నమ్మపలికించి కొన్ని రోజుల పాటు వారిని తమ ఇంట్లోనే ఉంచుకున్నారు.
Cash Seized ahead of Munugode Bypolls: నార్సింగి వద్ద వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు.. మూడు వాహనాల్లో కోటి రూపాయలు తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నార్సింగిలో దొరికిన డబ్బులకు మునుగోడు ఉప ఎన్నిలకు సంబంధం ఉందా ?
జార్ఖండ్ కాంగ్రెస్‌కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కచ్చప్, నమన్ బిక్సల్లు భారీ నోట్ల కట్టలతో పట్టుబడ్డారు. వీరు ప్రయాణిస్తున్న వాహనంలో కట్టల కొద్ది డబ్బును పోలీసులు గుర్తించారు. అనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ అధిష్ఠానం వేటు వేసింది. వారిని పార్టీ నుంచి బహిష్కరించింది.
Nookaraju Tries to Tie Knot Asia: కర్పూరం చేతిలో పెట్టుకుని వెలిగించుకో అని సుమ చెబితే నిజంగా నూకరాజు కర్పూరం చేతిలో వెలిగించుకున్నాడు. చెయ్యి కాలుతున్నా, మంట పెడుతున్నా సరే దాన్ని పంటి బిగువున నొక్కిపెట్టి ఆసియాపై ఎంత ప్రేమ ఉందో నిరూపించుకునే ప్రయత్నం చేశారు.
Subhashini reveals greatness of suma: క్యాష్ తాజా ప్రోమోలో సుమ తనకు చేసిన సాయం గురించి సీనియర్ నటి సుభాషిణి ఎమోషనల్ అయింది. ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం సుమనే అని ఆమె కామెంట్ చేసింది.
Minister Malla Reddy donates Rs 1.75 crores cash to Yadadri temple: మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని ఘట్కేసర్లోని టీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు (Minister Malla Reddy family), అనుచరులు, పార్టీ కార్యకర్తలు గురువారం ఉదయం యాదాద్రిని సందర్శించి ఈ విరాళం అందజేశారు.
How to become a crorepati, 'Diesel bharo inaam jeeto' Indian oil says: తమ లక్కీ కస్టమర్స్‌కి లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారడానికి అద్భుతమైన అవకాశం అందిస్తోంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఏంటి, నమ్మడం లేదు కదా! ఇండియన్ ఆయిల్ ద్వారా మీకు లభించే ఈ అవకాశం మీకు భారీ మొత్తంలో లాభం తెచ్చిపెట్టవచ్చు.
Forgot to collect cash from ATM machine: ప్రస్తుతం దేశం అంతా, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలన్నీ క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్‌పై ( Cashless transactions) ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే, అదే సమయంలో ఇప్పటికీ ఇంకా క్యాష్‌పై ఆధారపడే పరిస్థితులు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పటికీ అనేక చోట్ల, అనేక సందర్భాల్లో నగదు లావాదేవీలు జరుగుతూనే ఉన్నాయి.
NB ATM New Rules From December | మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వినియోగదారులు అయితే ఈ వార్త మీరు తప్పకుండా చదవాలి. ఎందుకంటే ఇది మీకు అత్యంత ప్రధానమైన వార్త.
పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్లో పెద్ద మొత్తంలో బంగారం (Gold), నగదు (Cash) పట్టుబడింది. శనివారం పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి నుంచి 18 కిలోల బంగారం, రూ.2.30 లక్షల నగదును రైల్వే పోలీసులు (GRP) స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం-క్రిష్ణా జిల్లా సరిహద్దుల్లో తిరువూరులోని ఆంధ్రా-తెలంగాణ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తోన్న పోలీసులు.. ఓ కారులో ఇద్దరు వ్యక్తులు భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదు తరలిస్తుండటాన్ని గుర్తించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.