Jharkhand Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యేల కారులో భారీగా కరెన్సీ కట్టలు.. ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర?

జార్ఖండ్ కాంగ్రెస్‌కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కచ్చప్, నమన్ బిక్సల్‌లు భారీ నోట్ల కట్టలతో పట్టుబడ్డారు. వీరు ప్రయాణిస్తున్న వాహనంలో కట్టల కొద్ది డబ్బును పోలీసులు గుర్తించారు. అనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ అధిష్ఠానం వేటు వేసింది. వారిని పార్టీ నుంచి బహిష్కరించింది. 

  • Zee Media Bureau
  • Jul 31, 2022, 04:28 PM IST

జార్ఖండ్ కాంగ్రెస్‌కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కచ్చప్, నమన్ బిక్సల్‌లు భారీ నోట్ల కట్టలతో పట్టుబడ్డారు. వీరు ప్రయాణిస్తున్న వాహనంలో కట్టల కొద్ది డబ్బును పోలీసులు గుర్తించారు. అనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ అధిష్ఠానం వేటు వేసింది. వారిని పార్టీ నుంచి బహిష్కరించింది. 

Video ThumbnailPlay icon

Trending News