Renault December 2024 discounts: Renault తన వాహనాలపై డిసెంబర్ 2024లో బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో రెనాల్ట్ క్విడ్ కిగర్,ట్రైబర్ ఉన్నాయి. వీటిలో, కిగర్పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ తగ్గింపులో ఎక్స్ఛేంజ్ బోనస్ కార్పొరేట్ బోనస్ లాయల్టీ బోనస్‌లు ఉంటాయి. ఇండియన్ మార్కెట్లో రెనాల్ట్ వాహనాలపై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకుందాం.
Discount on electric cars: కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా. అయితే మీకో గుడ్ న్యూస్. ఈ 5 ఎలక్ట్రిక్ కార్లపై ఏకంగా రూ. 15లక్షల వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. ఈ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ పోతే మళ్లీ రాదు. ఏయే కార్లపై డిస్కౌంట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Diwali Discounts on Cars: కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా. అయితే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే ఈనెల సెప్టెంబర్ లో ఫోక్స్ వ్యాగన్ నుంచి హ్యుందాయ్ వరకు ఉన్న కార్లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. మీరు కారు కొనాలనుకుంటే ఈ డిస్కౌంట్స్ ను సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇంతటి భారీ తగ్గింపు మరెప్పుడు వస్తుందో. అంతేకాదు ఈ డిస్కౌంట్స్ కేవలం ఈ నెల మాత్రమే..అంటే ఇంకో వారం రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Discount Offers: సేల్స్ ను పెంచుకోవడానికి కొన్ని కార్ల కంపెనీలు భారీగా డిస్కౌంట్స్ ను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో మారుతీ, మహీంద్రా, హుందాయ్ వంటి కంపెనీలు తమ కార్లపై భారీగా తగ్గింపును ఇస్తున్నాయి.
Diwali Car Discounts 2023: మారుతి సుజుకి కార్లపై భారీ తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. దీపావళి సందర్భంగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త డిస్కౌంట్లను ప్రకటించింది. రూ.లక్ష వరకు ప్రయోజనం పొందవచ్చు. ఎలాగంటే..?
3 Lakhs Discounts on SUVs in March 2023: కొత్త ఎస్‌యూవీని కొనుగోలు చేయడానికి కస్టమర్లకు ఇది గొప్ప అవకాశం. ఈ నెలలో పలు ఎస్‌యూవీలు 3 లక్షల రూపాయల వరకు తగ్గింపును కలిగి ఉన్నాయి.
Discounts of up to Rs 65,000 on Maruti Suzuki Cars in 2023 January. కొత్త సంవత్సరం 2023 నేపథ్యంలో మారుతి సుజుకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. నెక్సా శ్రేణిలోని కొన్ని మోడళ్లపై తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది.
Discount Bonanza on Cars: మీరు కారు కొనాలనుకుంటున్నారా... అయితే ఈ ఫెస్టివల్ సీజన్లో పలు కార్ల కంపెనీలు వివిధ మోడల్స్‌పై బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.