Singapore: గంజాయి అక్రమ రవాణా కేసులో భారత సంతతి వ్యక్తికి బుధవారం ఉరశిక్ష అమలు చేసింది సింగపూర్ ప్రభుత్వం. దీనిపై వరల్డ్ వైడ్ గా వ్యతిరేకత వచ్చినప్పటికీ సింగపూర్ అతడిని శిక్షించింది.
BJP MLA Comments: మద్యంతో పాటు గంజాయి, డ్రగ్స్ వాడకం పెరగడం వల్లే దారుణాలు పెరిగిపోతున్నాయనే వాదనలు వస్తున్నాయి. డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. అయితే తాజాగా ఓ ప్రజా ప్రతినిధి మాత్రం క్రైమ్ రేట్ తగ్గాలంటే గంజాయి తాగాలని చెప్పడం రచ్చకు దారి తీసింది.
Thailand గంజాయిపై థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గంజాయి సాగుతో పాటు వినియోగాన్ని చట్టబద్ధం చేసింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో గంజాయిని సేవించడంతో పాటు గంజాయి వినియోగం పై నియంత్రణ విధించింది. గంజాయి మొక్కలు, పువ్వులను నార్కోటిక్ డ్రగ్స్ కేటగిరీ నుంచి తొలగిస్తున్నట్లు థాయ్‌లాండ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. దీంతో గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా థాయ్‌ల్యాండ్ రికార్డుకు ఎక్కింది. వైద్య, పరిశ్రమ అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
AP Police: భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా భారీ స్థాయిలో గంజాయిని.. ఏపీ పోలీస్ శాఖ దహనం చేయనుంది. రాష్ట్రంలో ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమం చేపట్టి...గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపారు పోలీసులు.
Crime news: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ 'అమెజాన్'’ ద్వారా ఆన్లైన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను మధ్యప్రదేశ్ పోలీసులు విశాఖలో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
Ganja smuggling | విజయవాడ: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి, గుట్కా వంటి వాటిని విక్రయిస్తున్న వారిపై ఉక్కుపాదంమోపిన విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. సోమవారం భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్న ఓ ముఠాను (Ganja peddlers) పట్టుకున్నారు. గంజాయి వంటి నిషేధిత మత్తు పదార్థాలతో పాటు గుట్కా అమ్మకాలను నియంత్రించడానికి విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇటీవల విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు.
తిరువూరు చెక్ పోస్టు వరుసగా రెండోసారి వార్తల్లోకొచ్చింది. ఇటీవల ఖమ్మం జిల్లా నుంచి కృష్ణా జిల్లాకు వెళ్తున్న ఓ కారును తిరువూరు చెక్ పోస్ట్ ( Tiruvuru check post ) వద్ద పోలీసులు తనిఖీ చేయగా అందులో భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదు పట్టుపడిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా ఇదే చెక్ పోస్టు వద్ద తాజాగా ముగ్గురు విద్యార్థులు గంజాయి తరలిస్తూ పోలీసులకు దొరికిపోయారు ( B.Tech students caught peddling Ganja ).
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.