K kavitha Sent To Tihar Jail: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ ట్విస్ట్ ఎదురైంది. రౌస్ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవితను ఏప్రిల్ 9 వరకు జ్యూడిషియల్ కస్టడీని విధించింది. ఈ క్రమంలో ఆమెను పోలీసులు తీహార్ జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది.
MLC Kavitha Arrested in Delhi Liquor Scam: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని కవిత నివాసంలో విచారించిన ఈడీ అధికారులు.. సాయంత్రం అరెస్ట్ చేశారు.
Telangana: తెలంగాణలో పదేళ్లపాటు అవినీతికి పాల్పడింది బీఆర్ఎస్ ప్రభుత్వమని కొండా సురేఖ ఆరోపణలు చేశారు. మీ హయాంలో మహేందర్ రెడ్డిని అత్యున్నత స్థానంలో కూర్చొబెట్టినప్పుడు ఆయన అవినీతి పరుడని గుర్తుకు రాలేదా.. అంటూ కొండా సురేఖా ఫైర్ అయ్యారు.
Telangana: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రేవంత్ రెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించి జూడిషియల్ ఎంక్వైరీ చేయించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ ను డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆయన అక్రమంగా భారీగా డబ్బులు కూడబెట్టారని ఆరోపణలు వచ్చాయి.
MLC Kavitha Slams Congress Party: మహిళా రిజర్వేషన్ బిల్లు గత 20 ఏళ్లుగా ఆమోదం పొందనప్పటికీ గత 20 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదని బీఆర్ఎస్ ఎమ్మల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
MLC Kavitha Comments on MP Dharmapuri Aravind: ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు. అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా.. ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. సీఎంకు సవాల్ విసిరే స్థాయి ఆయనది కాదన్నారు.
MLC Kavitha: బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.. ప్రజల దీవెనలతో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
CBI Summons Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైల్లో ఉన్న సమయంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి కూడా ఇదే కేసులో సీబీఐ నోటీసులు జారీచేయడం చర్చనియాంశమైంది.
Kavitha Clarity on Sukesh Chandrasekhar Latters: సుఖేశ్ చంద్రశేఖర్ విడుదల చేస్తున్న లేఖలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అసలు అతను ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
TSPSC Paper Leakage Case: తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కార్యకర్తల మనోభావాలను గాలికొదిలేసిన కేసీఆర్ ఇవాళ కార్యకర్తలకు లేఖ రాసిన తీరే ఎన్నో సందేహాలను తావిచ్చిందన్నారు. కేసీఆర్ కార్యకర్తలకు రాసిన లేఖను ఉద్దేశిస్తూ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.
Bandi Sanjay Press Meet: తన విషయంలో మహిళా కమిషన్ లీక్ ఇచ్చినట్లుగా తాను భావించడం లేదన్న బండి సంజయ్.. మీడియాకు లీకుల పేరుతో జరుగుతున్న ప్రచారంపై మహిళా కమిషనే వివరణ ఇవ్వాలి అని పేర్కొన్నారు. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు స్పందిస్తూ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చాను అని తెలిపారు.
ED Files Caveat Petition in SC: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తమపై చేసిన ఆరోపణలకు అదే కోర్టులో సమాధానం ఇవ్వాలనే దృఢ నిశ్చయంతోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సైతం కెవియట్ పిటిషన్ రూపంలో తమ వైఖరిని చాటుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.