ED investigation of MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శనివారం ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. 9 గంటల విచారణ అనంతరం ఆమె ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఈ నెల 16న ఈడీ విచారణకు మరోసారి కవిత హాజరుకానున్నారు.
MLC Kavitha Slams PM Modi: అదానీ సంస్థల పట్ల ప్రధాని మోదీ మౌనం వహించడంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. రూ.10 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధాని మనకు అవసరమా..? అని అన్నారు. మోదీకి ప్రజలపై పట్టింపు లేదని ఫైర్ అయ్యారు.
MLC Kavitha On Adani Enterprises Share Price Down: ప్రధాని మోదీ అండతోనే అదానీ రూ.10 లక్షల కోట్లకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. దాదాపు రూ.10 లక్షల కోట్ల మేర దేశ ప్రజల సంపద ఆవిరైందన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.