Daaku maharaaj mass celebrations: డాకు మహారాజ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలై మాస్ జాతరకు కారణమైంది. ఈ నేపథ్యంలో అభిమానులు... థియేటర్ లలో పొట్టెలును బలిస్తు, బాలయ్య ఫ్లెక్సీపై లిక్కర్ తో అభిషేకం చేస్తు తమ అభిమానం చాటు కూంటున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Nara Lokesh Chief Guest Balakrishna Daaku Maharaaj Pre Release Event: సినిమాల్లో నట సింహం.. రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్న నందమూరి బాలకృష్ణ తాను నటించిన 'డాకు మహారాజ్' సినిమాకు అల్లుడు ముఖ్య అతిథిగా రాబోతున్నాడని సమాచారం. మామ ఈవెంట్‌కు అల్లుడు అతిథిగా వస్తే ఇండస్ట్రీలోనూ.. రాజకీయాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Highest-paid villains:సైఫ్ అలీ ఖాన్, బాబీ దేవోల్ సహా మన దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న విలన్స్ చాలా మందే ఉన్నారు. అందులో కమల్ హాసన్, విజయ్ సేతుపతి సహా చాలా మందే ఉన్నారు.
NTR Devara Update: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర.. సెప్టెంబర్ లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రస్తుతం దేవరా పార్ట్ 1లో కీలక పాత్ర కోసం చర్చలలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆయన విలన్ పాత్రలో కనిపించే అవకాశం.. ఉంది అని సమాచారం.
NBK109: ఈ మధ్య విడుదలైన సినిమాలలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన సినిమా యానిమల్. ఈ సినిమాలో రణబీర్ కపూర్ పర్ఫామెన్స్ కి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వానికి ఎన్ని మార్కులు పడ్డాయో.. బాబీ డియోల్ క్యారెక్టర్ కి కూడా అన్నే మార్కులు పడ్డాయి.. కాగా ప్రస్తుతం ఈ నటుడు మన బాలయ్య గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి…
Animal Song: యానిమల్ సినిమా విడుదలైన దగ్గర నుంచి ఈ చిత్రంలో ఉన్న బోల్డ్ సన్నివేశాల గురించి ప్రస్తావన ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో విలన్ ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు వచ్చే పాట మరి ఎక్కువగా ట్రెండ్ అవుతోంది.
Pawan Kalyan Hari Hara Veera Mallu పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ఓ పాత్రను పోషించేందుకు బాలీవుడ్ సీనియర్ నటుడు నేడు హైద్రాబాద్‌కు వచ్చేశాడు.
Bobby Deol in Harihara Veeramallu: బాబీ డియోల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు, హిందీలో పలు బడా ప్రాజెక్టులలో భాగమైన ఆయన తెలుగులో హరిహరవీరమల్లు సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు
Bobby Deol as main villain opposite Allu Arjun: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా "రేస్ 3" విడుదల అవుతున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలపాలని భావించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.