Bhima sakhi yojana: కేంద్రంలోని మోదీ సర్కార్ మహిళల కోసం ప్రత్యేకంగా ఎన్నో పథకాలను తీసుకువస్తున్నారు. మహిళా సాధికారత కోసం కొత్త పథకాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే మరో ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టారు. అదే ఎల్ఐసీ బీమా సఖీయోజన. ఈ స్కీము ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ. 7వేలు అందించనున్నారు. ఈ స్కీం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
LIC Bima Sakhi Yojana: మహిళలకు మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీంతో వారికి ప్రతినెలా రూ.7,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ అవుతాయి. కేంద్ర ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ద్వారా ఈ స్టైఫండ్ అందుతుంది. ఈ పథకాన్ని మోదీ ప్రారంభించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.