LIC Bima Sakhi Yojana: మహిళలకు మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీంతో వారికి ప్రతినెలా రూ.7,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ అవుతాయి. కేంద్ర ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ద్వారా ఈ స్టైఫండ్ అందుతుంది. ఈ పథకాన్ని మోదీ ప్రారంభించారు.
Bima Sakhi Yojna: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 9న హర్యానాలోని పానిపట్ నుంచి బీమా సఖీ పథకాన్ని ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం ద్వారా స్వావలంబన సాధించడమే ఈ పథకం లక్ష్యం. మహిళలకు బీమా సంబంధిత శిక్షణ ఇచ్చి బీమా సఖీగా నియమిస్తామన్నారు. బీమాపై అవగాహన పెంచడంతోపాటు మహిళలను స్వావలంబనగా తీర్చిదిద్దే లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.